MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Jobs
  • Accenture Layoffs: కొంపముంచిన ఏఐ.. 11,000 మంది ఉద్యోగులను తీసి పారేసిన యాక్సెంచర్

Accenture Layoffs: కొంపముంచిన ఏఐ.. 11,000 మంది ఉద్యోగులను తీసి పారేసిన యాక్సెంచర్

Accenture Layoffs:  యాక్సెంచర్ ఏకంగా 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. వారికి ఎలాంటి ఏఐ స్కిల్స్ లేకపోవడం వల్లే తీసిసినట్టు పేర్కొంది. అలాగే  ఇకపై ప్రమోషన్లు కావాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ వాడాల్సిందేనని తేల్చి చెప్పింది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 22 2026, 10:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భారీగా లేఆఫ్‌లు
Image Credit : Getty

భారీగా లేఆఫ్‌లు

ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పుడు ముఖ్యమైపోయింది. కానీ దీని వల్ల ఎంతో మంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్ (Accenture), గత కొన్ని నెలల్లో సుమారు 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. అంతే కాదు ఇప్పుడు ఉద్యోగులకు మరో షాకింగ్ కండిషన్ కూడా పెట్టింది. ఇకపై ఏఐ (AI) టూల్స్‌ను సమర్థంగా వాడటం తెలిసిన వారికే కంపెనీలో ప్రమోషన్లు ఇస్తామని  అని యాక్సెంచర్ యాజమాన్యం స్పష్టంగా ప్రకటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ మెయిల్స్ ద్వారా సమాచారం
Image Credit : Google

ఈ మెయిల్స్ ద్వారా సమాచారం

ఫైనాన్షియల్ టైమ్స్ (Financial Times) నివేదిక ప్రకారం, యాక్సెంచర్‌లోని అసోసియేట్ డైరెక్టర్లు (Associate Directors), సీనియర్ మేనేజర్లకు (Senior Managers) ఒక ఈ-మెయిల్ పంపారు. అందులో  'ఏఐ టెక్నాలజీని ఉపయోగించడం అనేది ఇకపై కచ్చితం. అది మీ ప్రమోషన్‌ను నిర్ణయించే అత్యంత ముఖ్యమైన అంశం' అని అందులో తెలిపింది. మీరు ఏఐ వాడకపోతే, మీకు ప్రమోషన్ రాదని నేరుగా చెప్పేసింది.

34
వాడుతున్నారా? లేదా? చెకింగ్ కూడా
Image Credit : Getty

వాడుతున్నారా? లేదా? చెకింగ్ కూడా

ఉద్యోగులు తమ రోజువారీ పనుల్లో ఏఐ టెక్నాలజీని వాడుతున్నారా లేదా అని చెక్ చేసేందుకు కూడా యాక్సెంచర్ ఎన్నో ఏర్పాట్లు చేసింది. ఎన్విడియా (NVIDIA)తో కలిసి అభివృద్ధి చేసిన 'ఏఐ రిఫైనరీ' (AI Refinery) వంటి ఇంటర్నల్ టూల్స్‌లో ఉద్యోగులు ఎంతసేపు లాగిన్ అయ్యారు, ఏఐని ఎంతవరకు వాడుతున్నారనే డేటాను గమనిస్తోంది. అయితే, కొన్ని యూరోపియన్ దేశాలు, అమెరికా ప్రభుత్వ ప్రాజెక్టులలో పనిచేసే ఉద్యోగులకు మాత్రం ఈ నిఘా నుంచి మినహాయింపు ఇచ్చారు.

44
మిగతా కంపెనీలు కూడా
Image Credit : our own

మిగతా కంపెనీలు కూడా

యాక్సెంచర్ మాత్రమే కాదు, చాలా ప్రముఖ టెక్ కంపెనీలు ఇదే పని చేస్తున్నాయి ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ (Microsoft) 2025 నుంచి ఏఐ వాడకం తప్పనిసరి అని తెలిపింది.  గూగుల్ (Google) కూడా ఏఐని వాడని ఉద్యోగులు వెనుకబడిపోతారని సుందర్ పిచాయ్ హెచ్చరించారు.  మెటా (Meta) ఉద్యోగుల ఏఐ వాడకాన్ని ట్రాక్ చేయడం ప్రారంభించింది. 

గత ఏడాది కాలంలోనే అమెజాన్, టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), యాక్సెంచర్ వంటి కంపెనీలలో లక్షకు పైగా ఐటీ ఉద్యోగాలు పోయాయి. ఏఐ టెక్నాలజీ పనులను సులభతరం చేయడంతో, ఎక్కువ మంది సిబ్బంది అవసరం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఉద్యోగాలు, కెరీర్
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభుత్వ ఉద్యోగమే కాదు.. ఈ ప్రైవేట్ జాబ్స్ చేస్తే లక్షల్లో జీతం పక్కా
Recommended image2
పెళ్లైన మహిళలు ఎయిర్ హోస్టెస్ అవ్వొచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..
Recommended image3
Police Recruitment: కొలువుల జాతర.. 2050 పోలీస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ ఫుల్ డిటైల్స్ ఇవే
Related Stories
Recommended image1
Prabhas: ఈ చిన్న సినిమాను తెగ పొగిడేసిన ప్రభాస్, మరొక నాలుగు సార్లు చూస్తానని కామెంట్
Recommended image2
Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved