MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • International
  • USA Iran: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

USA Iran: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

USA Iran: ఇప్పటి వరకు ఇరాన్‌పై జరిగిన దాడులు కేవలం ట్రైలర్‌ మాత్రమే అని.. త్వరలో సినిమా చూపిస్తామ‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ అన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్న వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 22 2026, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పికాక్స్ పర్వతం కింద అణు కేంద్రాలపై ట్రంప్ వ్యాఖ్యలు
Image Credit : Asianet News

పికాక్స్ పర్వతం కింద అణు కేంద్రాలపై ట్రంప్ వ్యాఖ్యలు

ఇరాన్‌లోని నతాంజ్ అణు కేంద్రానికి సమీపంలో ఉన్న పికాక్స్ పర్వత ప్రాంతంలో భూగర్భ అణు కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమవుతున్నాయని తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని ట్రంప్ తెలిపారు. అక్కడ అణ్వాయుధాల తయారీకి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆ కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేసి, శుద్ధి చేసిన యురేనియాన్ని స్వాధీనం చేసుకోవడానికి అవసరమైతే మరోసారి సైనిక దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు జరిగిన దాడులు కేవలం ప్రారంభమేనని, అవసరమైతే మరింత తీవ్రమైన చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇరాన్‌పై కొనసాగుతోన్న దాడులు
Image Credit : X

ఇరాన్‌పై కొనసాగుతోన్న దాడులు

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు కీలక ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నట్లు సమాచారం. అమెరికా దళాలు ఆపరేషన్ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలపై లక్ష్యంగా దాడులు చేసినట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. చాబహార్ పోర్టు ప్రాంతంపైనా క్షిపణి దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ఖతార్, కువైట్, బహ్రెయిన్ దిశగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తున్నట్లు సమాచారం.

Related Articles

Related image1
ఇది కదా మ‌న‌ హైదరాబాదీలకు కావాల్సింది.. ఈ ఎలక్ట్రిక్ కారు మన రోడ్లపై పరుగులు పెడితే ఉంటది
Related image2
Business Idea: నెల‌కు ల‌క్ష సంపాదించే అవ‌కాశం.. ట్రెండీ ఐడియా, ప్రైవేట్ థియేట‌ర్ బిజినెస్‌తో సాధ్య‌మే
34
పాకిస్థాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు.. రహస్య సందేశంపై చర్చ
Image Credit : X

పాకిస్థాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు.. రహస్య సందేశంపై చర్చ

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో పాకిస్థాన్ కూడా పాత్ర పోషిస్తున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రతినిధి బృందం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్‌ను రావల్పిండిలో కలిసింది. దాదాపు 50 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పశ్చిమాసియా భద్రతా పరిస్థితులు, శాంతి చర్చలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం మొజ్తబా ఖమేనీ పంపిన ఒక రహస్య సందేశాన్ని కూడా మునీర్‌కు అందించినట్లు విదేశీ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.

44
యుద్ధ వ్యయంపై అమెరికా వెల్లడి
Image Credit : X

యుద్ధ వ్యయంపై అమెరికా వెల్లడి

ఇరాన్‌పై కొనసాగుతున్న సైనిక చర్యల కోసం భారీ స్థాయిలో ఖర్చు అవుతున్నట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ యుద్ధానికి ఇప్పటివరకు అంచనా వేసిన మొత్తం వ్యయం సుమారు 37.5 బిలియన్ డాలర్లు.. భారత కరెన్సీలో దాదాపు రూ.3.6 లక్షల కోట్లు. అదే సమయంలో పెంటగాన్‌కు అదనంగా 67 బిలియన్ డాలర్ల నిధులు అవసరం అని ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఉంచినట్లు తెలిపారు. ఈ పరిణామాలు అమెరికా-ఇరాన్ ఘర్షణ మరింత సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలను సూచిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
యుద్ధం
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ప్రపంచం

Latest Videos
Recommended Stories
Recommended image1
Iran: ఇరాన్ ప్రాక్సీ నెట్‌వ‌ర్క్ కొత్త రూపం.. మునుపటి కంటే ఎందుకు ప్రమాదకరం?
Recommended image2
Donald Trump: మ‌రో కొత్త పంచాయ‌తీ మొద‌లు పెట్టిన ట్రంప్‌.. హార్మోజ్ మాదే అంటూ ప్ర‌క‌ట‌న
Recommended image3
Agnipariksha Season 2: అభిజిత్‌కు షాక్ ఇచ్చిన అమ్మాయి, కంటెస్టెంట్ ముఖంపై నీళ్లు కొట్టిన బిందు మాధవి.. గరం గరంగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష2
Related Stories
Recommended image1
ఇది కదా మ‌న‌ హైదరాబాదీలకు కావాల్సింది.. ఈ ఎలక్ట్రిక్ కారు మన రోడ్లపై పరుగులు పెడితే ఉంటది
Recommended image2
Business Idea: నెల‌కు ల‌క్ష సంపాదించే అవ‌కాశం.. ట్రెండీ ఐడియా, ప్రైవేట్ థియేట‌ర్ బిజినెస్‌తో సాధ్య‌మే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved