MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • International
  • మోడీ .. మోడీ నినాదాలతో మారుమోగిన వైట్‌హౌస్, వెల్‌కమ్ బ్యాక్ అన్న జో బైడెన్ (ఫోటోలు)

మోడీ .. మోడీ నినాదాలతో మారుమోగిన వైట్‌హౌస్, వెల్‌కమ్ బ్యాక్ అన్న జో బైడెన్ (ఫోటోలు)

అగ్రరాజ్యంలో తనకు దక్కిన గౌరవం 140 కోట్ల మంది భారతీయులకు , 4 మిలియన్ల మంది భారతీయ అమెరికన్లకు దక్కిన గౌరవంగా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోడీ. నాడు వైట్‌హౌస్‌ను బయటి నుంచి చూశానని.. ప్రధాని అయ్యాక పలుమార్లు అమెరికాను సందర్శించానని మోడీ తెలిపారు. 

1 Min read
Author : Siva Kodati
Published : Jun 22 2023, 09:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
modi

modi

ప్రధాని నరేంద్ర మోడీకి వైట్‌హౌస్‌లో ఘన స్వాగతం లభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్‌లు మోడీకి ఎదురొచ్చి స్వాగతం పలికారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
modi

modi

ప్రధానికి గౌరవ సూచికంగా 19 గన్ సెల్యూట్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ సమయంలో భారత్, అమెరికా జాతీయ గీతాలను ఆర్మీ బ్యాండ్ ప్లే చేసింది. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై బైడెన్, మోడీలు సంతకాలు చేశారు. 

37
modi

modi

ఇరు దేశాల రాజ్యాంగం ‘‘మేము, ప్రజలు’’ అనే పదంతో ప్రారంభమవుతుందని మోడీ తెలిపారు. కోవిడ్ అనంతరకాలంలో ప్రపంచ క్రమం కొత్త రూపాన్ని సంతరించుకుందని మోడీ చెప్పారు.

47
modi

modi

భారత్, అమెరికాల బంధం చాలా గొప్పదన్నారు జో బైడెన్. రెండు గొప్ప దేశాలు 21వ శతాబ్ధపు గమనాన్ని నిర్వచించగలరని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. 

57
modi

modi

పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులు, హెల్త్ కేర్, ఆహార భద్రత వంటి అంశాల్లో భారత్, అమెరికాలు కలిసి పనిచేస్తున్నాయని జో బైడెన్ తెలిపారు.

67
modi

modi

భారత్ అమెరికాల మధ్య సంబంధాలను మరింతగా పెంచడానికి ఉద్దేశించిన రక్షణ సహకారం నుంచి అంతరిక్ష యాత్ర వరకు సంబంధించి భారీ ప్రకటనలు ఈరోజు చేయబడ్డాయి

77
modi

modi

భారత వైమానిక దళం కోసం ఫైటర్ జెట్ ఇంజిన్‌లను తయారు చేయడానికి భారత ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో జతకట్టినట్లు అమెరికన్ సంస్థ జనరల్ ఎలక్ట్రిక్ అనుబంధ ఏరోస్పేస్ విభాగం ప్రకటించింది. 

About the Author

SK
Siva Kodati
నరేంద్ర మోదీ
భారతీయ జనతా పార్టీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Recommended image2
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు
Recommended image3
Nepal Disaster: 30 ఏళ్లలో 1500 సార్లు వరదలు.. నేపాల్‌ను ప్రకృతి ఎందుకు టార్గెట్ చేస్తోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved