MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • బంపరాఫర్‌.. డేటింగ్ కు వెళ్లండి.. పిల్లలను కనండి.. బహుమతులు పొందండి. ఎక్కడో తెలుసా..?

బంపరాఫర్‌.. డేటింగ్ కు వెళ్లండి.. పిల్లలను కనండి.. బహుమతులు పొందండి. ఎక్కడో తెలుసా..?

ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న జనాలకు బంపరాఫర్ ప్రకటించింది ప్రభుత్వం. డేటింగ్ కు వెళ్లి.. పిల్లలని కంటే బోలెడు బహుమతులు మీ సొంతం. ఇంతకీ  అసలు విషయం ఏంటంటే..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 22 2024, 09:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఎప్పుడు గిఫ్ట్ స్కీమ్ లు.. ఆఫర్ల కోసం ఎదరు చూస్తున్న ఔత్సాహికుల కోసం ప్రత్యేకమైన ఆఫర్ రెడీగా ఉంది. అదేంటో కాదు ప్రేమించుకుంటున్న మంచి జంటలు.. తమ పార్ట్నర్ తో.. ఇష్టపూర్వకంగా డేటింగ్ కు వెళ్తే చాలు... బోలెడు బహుమతులు మీ చేతుల్లో ఉంటాయి. ఊహించని గిప్ట్ లు వరించి వస్తుంటే.. అది కూడా డేటింగ్ లాంటి ఆఫర్ ఇస్తుంటే ఎవరు కాదంటారు చెప్పండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇంతకీ ఎవరు ఈ ఆఫర్ ప్రకటించి..? ఎక్కడ..? మనదగ్గరేనా అని మీకు అనుమానం రావచ్చు. కాని మరీ ఆశపడకండి ఈఆఫర్ ఇక్కడిది కాదు చైనాలో. అదేంటి చైనాలో ఈ ఆఫర్ ఎందుకు ప్రకటించి ఉంటారు అని మీకు అనుమానం రావచ్చు. అందులోనే చైనా లాంటి అత్యధిక జనాబా కలిగిన దేశంలో ఎందుకు ఇలా చేస్తారు. అని కూడా అనుమానం రావచ్చు. 
 

Also Read: జపాన్ -చైనాలో ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న తెలుగు హీరో ఎవరో తెలుసా..?

36

అసలు కథ ఏంటంటే..  చైనాలో రాను రాను జనాలు తగ్గుతున్నారట. అక్కడ  జనాభా తగ్గుదల నేపథ్యంలో పలు కంపెనీలు డేటింగ్ కాంటాస్ట్‌లను నిర్వహిస్తున్నాయి. బ్యాచిలర్ లైఫ్ ను గడిపే యువత తమ పార్టర్ ను వెతుక్కుని  మూడు నెలల పాటు డేటింగ్‌లో ఉంటే.. అలా సహజీవనం చేసిన వారికి 1000 యువాన్లు అనగా మన భారత కరెన్సీలో 11,650 బహుమతిగా ఇస్తామని ఓ కంపెనీ తమ ఉద్యోగులకు ఆఫర్‌ ఇచ్చింది. 

ఈఆఫర్లను బట్టి తెలుస్తోంది చైనాలో ఎంత తీవ్రంగా జనాభా సంక్షోభం ఉందో. ఇలాంటి విపత్కర పరిస్థితిని  చైనా ఈమధ్య కాలంలోనే ఎదుర్కొంటోంది. ఇక ప్రభుత్వతో పాటు.. పలు కంపెనీలు కూడా  తమ ఉద్యోగులకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. జనాభా సంక్షోభం నుంచి బయటపడేందుకు  ఓ కంపెనీ డేటింగ్‌కి వెళ్తే నగదు బహుమతి ఇస్తామని ఆఫర్  చేసింది. 

Also Read: సమంత లో ఎంత మార్పు, అప్పటికి ఇప్పటికి గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బ్యూటీ.

46

ఇలా చేయడం వల్ల పెళ్లి పెటాకులు లేకుండా జీవితాంతం బ్యాచిలర్ గా ఉందామనుకున్నవారిలో మార్పు తీసుకురావడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. ఎవరైతే సింగిల్‌గా ఉన్నారో వారు డేటింగ్‌కి వెళ్తే.. డబ్బును బహుమతిగా ఇస్తామని ఓ టెక్ కంపెనీ ప్రకటించింది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది.  

ఈ డేటింగ్ కాంటాస్ట్‌లో కంపెనీలో వర్క్ చేసే సింగిల్స్ అందరూ ఇతరులు ఆకర్షితులు అయ్యే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టాలి. అయితే అలా పోస్ట్‌లు చేయడం వల్ల వారికి 66 యువాన్లు భారత కరెన్సీలో 770 ఇస్తారు. ఇది కూడా అక్కడ జాబ్ గా మారిపోయింది.

56

అయితే వీరు పెట్టిన  పోస్ట్  ప్రభావంతో ఆ తర్వాత మూడు నెలల పాటు ఆ వ్యక్తితో డేటింగ్ చేస్తే ఒక్కోరికి 1000 యువాన్లు ఇస్తామని కంపెనీ ప్రకటించింది. ఇది నిజంగా వింత అనే చెప్పాలి. ప్రపంచంలోనే  ఒకప్పుడు జనాభా విషయంలో పోటీ పడి పెరుగుతూ వచ్చింది చైనా.  అత్యధిక జనాభా ఉన్న చైనా నేడు మానవ వనరుల కొరతను ఎదుర్కొంటోంది. 

66

యువత పెళ్లి విషయంలో అయిష్టం చూపించడంతో.. ఈ సమస్య వచ్చినట్టు తెలుస్తోంది. దాంతో ముందు ముందు యువకుల సంఖ్యం తగ్గి. దేశం అంతా.. వృధ్దులతో నిండిపోయే ప్రమాదం ఉండటంతో.. ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది.  ఈ ఆఫర్లకు ఆకర్షితులై డేటింగ్‌ వెళ్లిపై పెళ్లిపై ఓ నిర్ణయానికి వస్తారని కంపెనీలు ఈ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
చైనా
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
అమెరికాలో మిడ్ ట‌ర్మ్ ఎన్నిక‌లు ఎందుకు నిర్వ‌హిస్తారు.? భార‌తీయుల‌పై వీటి ప్ర‌భావం ఏంటి?
Recommended image2
దుబాయ్‌లో భారతీయుడికి రూ. 1300 లాటరీ టిక్కెట్‌కు 12.9 కోట్ల రూాపాయల లాటరీ
Recommended image3
Sadhguru : భూమిపై ఇక 60 పంటలు పండుతాయి.. మట్టిసారంపై సద్గురు ఆందోళన, ప్రపంచానికి వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved