MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • జపాన్ -చైనాలో ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న తెలుగు హీరో ఎవరో తెలుసా..?

జపాన్ -చైనాలో ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న తెలుగు హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్ నుంచి ఫస్ట్ ప్యాన్ ఇండియా హీరోగా ప్రభాస్ క్రేజ్ మనందరికి తెలిసిందేజ ఆయన కు జపాన్ లాంటి దేశాల్లో కూడా భారీగా ఫాలోయింగ్ ఉంది. అటువంటిది ప్రభాస్ ఇమేజ్ నే క్రాస్ చేసుకుంటు దూసుకుంటూ వెళ్తున్నాడు మరో తెలుగు హీరో.. ఎవరతను. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 21 2024, 04:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినపనలేదు. బాహుబలి సినిమాతో ఎవరు చెరపలేని రికార్డ్స్  తన ఖాతాలో వేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్. అంతే కాదు తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న ప్రభాస్.. పాన్ ఇండియా హీరోగా సెటిల్ అయ్యాడు.  బాహుబలి తరువాత వరుసగా మూడు సినిమాలు ప్లాప్ అయినా కూడా ప్రభాస్ ఇమేజ్ మాత్రం ఏమాత్రం చెక్కు చెదర లేదు. 

Also Read: ఎ.ఆర్. రెహమాన్ పేరు మార్చుకోవడం వెనుక సీక్రేట్ ఏంటో తెలుసా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఆయనతో సినిమాచేయడం కోసం నిర్మాతలు, దర్శకులు క్యూలు కడుతూనే ఉన్నారు. పోటీపడుతూనే ఉన్నారు. ఇక ఇండియా లోనే కాకుండా ప్రభాస్ కు బాహుబలి సినిమా వల్ల ఇతర దేశాల్లో కూడా డైహార్ట్ ఫ్యాన్స్ పెరిగిపోయారు.  మరీ ముఖ్యంగా జపాన్ లాంటి దేశాల్లో ప్రభాస్ కు మంచి  ఫాలోయింగ్  ఉంది. అయితే జపాన్, చైనాలాంటి దేశాల్లో ప్రభాస్ క్రేజ్ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. 

ప్రభాస్ ను చూడటం కోసం చాలామంది ఇండియాకు వచ్చిన సంఘటనలుకూడా ఉన్నాయిన ప్రభాస్ ఇంటి దగ్గర ఎప్పటికప్పుడు జపాన్ ఫ్యాన్స్ సందడి చేస్తుంటారు. అయితే ప్రభాస్ తరువాత టాలీవుడ్ నుంచి చాలామంది పాన్ఇండియా స్టార్స్ బయటకు వచ్చారు. వారు కూడా విదేశాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకోగలిగారు. 

Also Read: ధనుష్ - ఐశ్వర్య విడాకుల కేసు: కోర్టు తీర్పు ఏంటి? జడ్జి ఏమన్నారంటే..?

35

అయితే ప్రత్యేకంగా జపాన్ లో మాత్రం ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న తెలుగు హీరో మరొకరు ఉన్నారు. ఈ విషయం  చాలామందికి తెలియదు. ఆయన ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్.  అవును  ఈయన ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియాలో తన సత్తా చాటుతున్నాడు. 

Also Read: విదేశాల్లో వ్యవసాయం చేస్తున్న స్టార్ హీరో కొడుకు, పశువులు మేపుతూ హ్యాపీగా ఉన్న యంగ్ హీరో ఎవరో తెలుసా..?
 

45
<p>ntr, prabhas</p>

<p>ntr, prabhas</p>

ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గామారిన ఎన్టీఆర్ గతం నుంచే తన సినిమాలు డబ్ అయ్యి.. జపాన్ లో కూడా రిలీజ్ అయ్యేవంట. అక్కడ తారక్  సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధిస్తూ వస్తున్నాయి. జపాన్ లో రజనీకాంత్ లాంటి స్టార్ హీరోకి సైతం జూనియర్ ఎన్టీఆర్ పోటీని ఇచ్చాడు అంటే  తెలుగు హీరో సత్తా ఏంటో అర్ధం అవుతుంది. 

Also Read: అమల తల్లి ఏదేశానికి చెందిన మహిళ, అమల ఇండియన్ కాదా..? నిజమేంటంటే..?

55
Tollywood Top Stars

Tollywood Top Stars

ఇప్పటికీ అదే స్పీడ్ తో ఎన్టీఆర్ దూసకుపోతున్నారు. ఎన్టీఆర్ ప్రభాస్ ఇద్దరు కూడా స్టార్ హీరోలుగా వెలుగొందడం ఇతర దేశాల్లో కూడా వీళ్ళ సినిమాలకు మంచి డిమాండ్ ఉండడం అనేది ఒక వంతుకు తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు ప్రపంచవ్యాప్తంగా వినపడడానికి కూడా కారణం అవుతుందనే చెప్పాలి…

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
చైనా
ప్రభాస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya: అనసూయ ఏం చేసిన వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image2
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved