MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
• Home
• Life
• Health
• మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో.. మీ ముఖం చెబుతుంది..!

మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో.. మీ ముఖం చెబుతుంది..!

మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన ముఖం వెలిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా.. అనారోగ్యంతో ఉంటే.. ముఖం వాడిపోయినట్లుగా కనిపిస్తుంది. ఇది కాకుండా.. మనం ముఖం చూసి.. ఎలా ఉంటే.. మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో చెప్పేయవచ్చట.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 13 2021, 11:00 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో.. లేదా.. ఎంత అనారోగ్యంగా ఉన్నారనే విషయం మీరు ఎలా తెలుసుకుంటారు..? కేవలం మీ ముఖాన్ని చూసి.. మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో చెప్పేయవచ్చట. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన ముఖం వెలిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా.. అనారోగ్యంతో ఉంటే.. ముఖం వాడిపోయినట్లుగా కనిపిస్తుంది. ఇది కాకుండా.. మనం ముఖం చూసి.. ఎలా ఉంటే.. మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో చెప్పేయవచ్చట. అవేంటో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కళ్లు పసుపు రంగులో ఉంటే..

మీ కళ్లు, ముఖం పసుపు రంగులోకి మారితే.. మీకు జాండీస్ సోకినట్లు అర్థం. మీ శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోయినప్పుడు.. ఎర్ర రక్త కరణాలు చీలిపోయినప్పుడు ముఖం, కళ్లు పసుపు రంగులోకి మారిపోతాయట. దీని వల్ల  వైరల్ ఇన్ఫెక్షన్లు కాలేయం, బ్లాడర్ సమస్యలు, కామెర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట.

38

కనుబొమ్మలు, కనురెప్పలు రాలిపోతే...
తలలో వెంట్రుకలు ఊడిపోవడం చాలా సహజం. అలా కాకుండా.. కనుబొమ్మలు, కనురెప్పలు ఊడిపోవడం లాంటివి జరిగితే మాత్రం మీరు ఆరోగ్యంగా లేరని అర్థం. జుట్టు కుప్పలు కుప్పలుగా ఊడుతుంటే.. మీరు అలోపేసియా అరేటాతో బాధపడుతున్నారని అర్థం. మీ శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తక్కువగా ఉందని దాని అర్థమట. అలాంటి సమయంలో జుట్టు ఊడిపోతుందట. కాబట్టి.. వెంటనే వైద్యులను సంప్రదించి సరైన మందులు వాడాలి.

48

కళ్లు వాచినట్లుగా కనపడుతోందా..?

కళ్లు ఉబ్బినట్లుగా కనపడితే.. సరిపడ నిద్ర లేదని అర్థం. ఎక్కువగా ఉప్పు తింటున్నా కూడా అా జరుగుతుంది. హార్మోన్ల లో మార్పులు, వృద్ధాప్యం, అలెర్జీ ఈ కారణాల వల్ల కూడా ఇలా జరుగుతుంది.

58

ముఖంపై అవాంఛిత వెంట్రుకలు..

చాలా మహిళలు అవాంఛిత వెంట్రుకల సమస్యతో బాధపడుతుంటారు. ఇది పీసీఓఎస్( పాలిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) సమస్యతో బాధపడుతున్నారని అర్థం.

68

పెదాలు పగిలి రక్తం కారడం..
చాలా మందికి ఈ సమస్య చలికాలంలో ఎక్కువగా ఎదురౌతూ ఉంటుంది.  డీ హైడ్రేషన్, ఏదైనా మెడిసిన్ రియాక్షన్ కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. పెట్రోలియం జెల్లీ, కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడతారు.

78

పుట్టుమచ్చలు.. ఇవి మీకు పుట్టుకుతోనే వస్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ.. మీరు పెరుగుతున్నకొద్దీ అవి పెరగడం .. వాటి రంగు మారడం.. సైజ్ మారడం లాంటివి జరిగితే మాత్రం.. డాక్టర్లను సంప్రదించాలి. ఇది క్యాన్సర్ కి కూడా కారణం అయ్యే అవకాశం ఉంది.

88

ముఖం పై నల్ల మచ్చలు.. చాలా మందికి ముఖంపై నల్ల పొడ, తెల్ల పొడ లాంటివి కనపడతాయి. ఇవి హార్మోనల్లో మార్పుల కారణం గా వస్తుంటాయి. డాక్టర్లను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved