మరో కోవిడ్ పేషంట్ తో బాత్రూం షేర్ చేసుకుంటే.. తీవ్రత పెరుగుతుందా?

First Published May 4, 2021, 11:30 AM IST

మరో కోవిడ్ పేషంట్ తో బాత్రూం షేర్ చేసుకోవడం వల్ల కరోనా తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందా? ఒకవేళ కరోనా నుండి రికవరీ అవుతుంటే.. బాత్రూం షేరింగ్ వల్ల కోలుకోవడం ఆలస్యమయ్యే అవకాశం ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?