MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • పురుషుల కంటే మహిళలు ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తారో తెలుసా.?

పురుషుల కంటే మహిళలు ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తారో తెలుసా.?

మ‌హిళ‌ల స‌గ‌టు ఆయుష్షు పురుషుల కంటే ఎక్కువ‌ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. పురుషులు బలమైన కండరాలతో, శక్తివంతంగా కనిపించినా దీర్ఘాయుష్షు విషయానికి వస్తే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇందుకు కార‌ణాలేంటంటే. 

1 Min read
Author : Narender Vaitla
Published : Sep 01 2025, 04:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పుట్టుక దగ్గర నుంచే బలమైన రక్షణ
Image Credit : meta ai

పుట్టుక దగ్గర నుంచే బలమైన రక్షణ

పుట్టిన వెంటనే బాలికల ఆరోగ్యం, అబ్బాయిల కంటే మెరుగ్గా ఉంటుంది. నవజాత శిశువుల మరణాల రేటు బాలికలలో తక్కువ. దీనికి ప్రధాన కారణం క్రోమోజోములు. స్త్రీలకు రెండు X క్రోమోజోములు ఉండటంతో వ్యాధులకు వ్యతిరేకంగా శరీరం బలమైన రక్షణ పొందుతుంది. పురుషులకు ఒక X, ఒక Y క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. అందువల్ల పురుషులకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హార్మోన్ల తేడా
Image Credit : our own

హార్మోన్ల తేడా

పురుషుల్లో ఉండే టెస్టోస్టెరాన్ హార్మోన్ శరీరాన్ని బలంగా చేస్తుంది. కానీ దీర్ఘకాలంలో అది గుండెకు ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. స్త్రీల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉంటుంది. ఇది శరీరానికి సమతుల్యతను ఇవ్వడమే కాకుండా గుండెను కూడా రక్షిస్తుంది. అందువల్ల మహిళలు గుండె జబ్బులకు తక్కువగా గురవుతారు.

35
జీవనశైలి ప్రభావం
Image Credit : Getty

జీవనశైలి ప్రభావం

పురుషుల జీవనశైలి ఎక్కువగా ప్రమాదకరంగా ఉంటుంది. ధూమపానం, మద్యం, పొగాకు వాడకం పురుషుల్లో ఎక్కువ. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యల రేటు కూడా వారిలో అధికం. మహిళలు అయితే ఎక్కువగా కుటుంబానికి అనుసంధానమై ఉంటారు. వారు ఆహారం, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటారు. ఈ వ్యత్యాసం కూడా ఆయుష్షు పెరగడానికి ఒక ప్రధాన కారణం.

45
గుండె ఆరోగ్యం, జీవక్రియలో తేడాలు
Image Credit : Getty

గుండె ఆరోగ్యం, జీవక్రియలో తేడాలు

స్త్రీల రక్తంలో ఉన్న మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయి పురుషుల కంటే ఎక్కువ. ఇది గుండెను సురక్షితంగా ఉంచుతుంది. పరిశోధనల ప్రకారం మహిళల్లో HDL స్థాయి సగటు 60.3 mg/dL ఉండగా, పురుషుల్లో 48.5 mg/dL మాత్రమే. మంచి జీవక్రియ (Metabolism) ఉండటం వల్ల‌ స్త్రీల శరీరం ఆహారాన్ని బాగా జీర్ణం చేస్తుంది. దాంతో మధుమేహం, ఊబకాయం ప్రమాదాలు తక్కువగా ఉంటాయి.

55
వ్యాధుల వ్యత్యాసం
Image Credit : Getty

వ్యాధుల వ్యత్యాసం

మహిళలు రొమ్ము క్యాన్సర్, గర్భాశయం, అండాశయ క్యాన్సర్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. కానీ ఇవి సమయానికి చికిత్సతో నియంత్రించదగ్గవే. పురుషుల్లో ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కాలేయ క్యాన్సర్లు ఎక్కువగా వస్తాయి. ఇవి ప్రాణాంతకంగా మారే ప్రమాదం అధికం. అదనంగా అధిక రక్తపోటు, మధుమేహం, కిడ్నీ సమస్యలు పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అందువల్ల పురుషుల ఆయుష్షు తగ్గుతుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Related Stories
Recommended image1
క్రాక్స్ ధ‌రించి ఇంటికొచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. అంత‌లోనే నోట్లో నుర‌గ‌తో అక్క‌డిక్క‌డే మృతి. అస‌లేం జ‌రిగిందంటే.
Recommended image2
ఇళ్లు క‌ద‌ల‌కుండా నెల‌కు రూ. 50 వేలు సంపాదించ‌వ‌చ్చు.. ఈ వ్యాపారంతో సాధ్యమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved