MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Health
  • Dry Fish: హార్ట్, షుగర్ పేషెంట్లు ఎండు చేప తింటే ఏమవుతుందో తెలుసా?

Dry Fish: హార్ట్, షుగర్ పేషెంట్లు ఎండు చేప తింటే ఏమవుతుందో తెలుసా?

చేపలకూర అనగానే చాలమందికి నోరూరుతుంది. ఇంక ఎండు చేపల గురించి అయితే చెప్పనవసరం లేదు. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. అయినా సరే వీటిని కొందరు తినకూడదట. ఎందుకు తినకూడదో తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : Feb 04 2025, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

చాలామంది ఇష్టంగా తినే ఆహారాలలో ఎండు చేప ఒకటి. మనం రెగ్యులర్ గా చేపలను తింటుంటాం. కానీ వీటిని తిన్నట్లు ఎండు చేపలను తినము. కొందరు నాన్ వెజ్ తినేవాళ్లు కూడా ఎండు చేపలను తినరు. ఎందుకంటే వాటినుంచి వచ్చే వాసన అందరికి నచ్చదు. నాన్ వెజ్ లో అధిక కొవ్వులేని ఆహారం ఏదైనా ఉందా అంటే అవి చేపలే. ఎండుచేపలో 80-85 శాతం వరకు ప్రోటీన్ ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎండు చేపలు తింటే...

ఎండు చేపలు తింటే...

- ఎముకలు, దంతాలను బలపరుస్తుంది.

- రోగనిరోధక శక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్లు ఇందులో అధికంగా ఉంటాయి. కాబట్టి జలుబు, దగ్గు ఉన్నవారికి ఎండు చేప కూర చాలా మంచిది.

- మూత్రాశయం, అండాశయం, గర్భాశయం లాంటి సమస్యలు మహిళలకు ఎక్కువగా వస్తాయి వాటిని పరిష్కరించడానికి ఇది సహాయపడుతుంది.

- ఎండు చేప వాతం, పిత్తం, రక్త ప్రసరణ లాంటి సమస్యలను నయం చేస్తుంది.

- పాలిచ్చే తల్లులు ఎండు చేప తింటే పాల ఉత్పత్తి పెరుగుతుంది.

34
ఎండుచేప ఎవరు తినకూడదు?

ఎండుచేప ఎవరు తినకూడదు?

గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఎండు చేప తినకూడదు. ముఖ్యంగా, రక్తపోటు, షుగర్ ఎక్కువగా ఉన్నవారు ఎండు చేపను ముట్టుకోకూడదు. చర్మ సమస్యలు లేదా అలెర్జీలు ఉన్నవారు కూడా ఎండు చేపను తినకూడదట. అలా తింటే దద్దుర్లు, దురద, పొక్కులు లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

44
ఏ ఆహారాలతో ఎండు చేప తినకూడదు?

ఏ ఆహారాలతో ఎండు చేప తినకూడదు?

ఎండు చేప తినేటప్పుడు మజ్జిగ, పెరుగు, ఆకుకూరలు లాంటి ఆహారాలను తినకూడదు. ఇది శరీరానికి హానికరం. కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ కూడా కావచ్చు.

ఇప్పుడు కూడా తినకండి!

తలకు నూనె రాసుకుని స్నానం చేసే రోజున ఎండు చేప తినకూడదు. ముఖ్యంగా సైనస్ సమస్య, జలుబు, దగ్గు, ఆస్తమా సమస్య ఉన్నవారు తలకు నూనె రాసుకుని స్నానం చేసిన తర్వాత ఎండు చేప తింటే సమస్య మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved