MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Health
  • Health Tips: రంగురంగుల డైట్.. ఎన్నో జబ్బులకి నివారిణి!

Health Tips: రంగురంగుల డైట్.. ఎన్నో జబ్బులకి నివారిణి!

Health Tips: ఆహారంలో రంగులతో పని ఏమిటి అనుకుంటున్నారా? ప్రతి రంగు ఆహారము మనకి ప్రత్యేకమైన ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అందుకే ఈ రెయిన్ బో డైట్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
Published : Aug 30 2023, 06:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆకాశంలో ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయో మన ఆహారం ప్లేట్ లో కూడా అన్ని రంగులు ఉంటే మన ఆరోగ్యం కూడా ఆహ్లాదకరంగా మారుతుంది. అందుకే మీ ప్లేట్లో ఏడు రంగుల భోజన పదార్థాలు ఉండేలాగా చూసుకోండి. దీనినే రెయిన్ బో డైట్ అంటారు. దీనివల్ల ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ రెయిన్ బో డైట్ అనేది ఇప్పుడు చాలా పాపులర్. ఇదేదో ఖర్చుతో ముడిపడిన వ్యవహారం అనుకోకండి. మామూలుగా మనకి దొరికే ఆహార పదార్థాల్లోనే ఈ రంగులో ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఎరుపు రంగులో  ఉండే ఆహారం తీసుకోవడం వలన మనం గుండెజబ్బు..
 

36

క్యాన్సర్ వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. అందుకే టమాటో, ఆపిల్, దానిమ్మ పండ్లు తీసుకుంటే బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి. అలాగే పసుపు రంగు ఆహారంలో బ్రోమిలైన్ పాపైన్ అనే పదార్థం ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది.
 

46

దీని వలన రక్తపోటు అదుపులో ఉంటుంది. అందుకే పసుపు రంగు కోసం బొప్పాయి, మొక్కజొన్న, నిమ్మకాయలు వంటి ఆహారం తీసుకోవాలి. అలాగే తెలుపు రంగు ఆహారంలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. అందుకే ముల్లంగి, పాలు, పెరుగు, కొబ్బరి లాంటి తెల్లని ఆహార పదార్థాలు తీసుకోవాలి.

56

అలాగే ఆకుపచ్చ ఆహారంలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ గుండె జబ్బు నివారిస్తుంది. ఆకుకూరలన్నీ ఈ ఆకుపచ్చ రంగులోకి వస్తాయి కాబట్టి ఎక్కువగా ఆకుకూరలు తీసుకోండి. అలాగే నీలం రంగు ఆహారం మెదడు సామర్థ్యాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే ప్రోటీన్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే నల్ల ద్రాక్ష వంకాయ, బెర్రీలు తీసుకోవటం చాలా అవసరం.
 

66

అలాగే ఆరెంజ్ కలర్ ఆహార పదార్థంలో కెరోటెన్ ఉంటుంది. ఇది కంటిచూపుకి చాలా మంచిది కాబట్టి క్యారెట్, ఆరెంజ్, గుమ్మడి వంటివి తీసుకోవడం చాలా మంచిది. ఇవన్నీ మనకి దొరికే వస్తువులే. కాబట్టి అశ్రద్ధ చేయకుండా అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోండి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved