MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Life
• Health
• సులువుగా బరువు తగ్గాలా..? యాపిల్ టీ తాగండి..!

సులువుగా బరువు తగ్గాలా..? యాపిల్ టీ తాగండి..!

ఈ యాపిల్ టీ ని కావాలంటే వేడిగా తాగొచ్చు.. చల్లగా కూడా తాగొచ్చు. ఇది బరువు తగ్గాలి అనుకునేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందట.

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 14 2021, 02:02 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

మీరు ఎన్నో రకాల టీ ల గురించి విని ఉంటారు.. మరెన్నో రకాల టీ లు రుచి చూసి ఉంటారు. కానీ ఎప్పుడైనా  యాపిల్ టీ రుచి చూశారా..? యాపిల్ పండు తిన్నాం కానీ.. ఈ యాపిల్ టీ ఏంటా అనుకుంటున్నారా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఈ యాపిల్ టీ ని కావాలంటే వేడిగా తాగొచ్చు.. చల్లగా కూడా తాగొచ్చు. ఇది బరువు తగ్గాలి అనుకునేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందట. మరి దీని స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం..

39

యాపిల్ పండు ప్రతిరోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని కొందరు పండులా తినడానికి ఇష్టపడితే.. కొందరు సలాడ్స్ లో ఇంకొందరు జ్యూస్ లేదా కేక్స్ వంటి వాటిల్లో కలిపి తీసుకోవాలని అనుకుంటారు.

49

దీనిలో పోషకాలు చాలా ఎక్కువ. యాపిల్ తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా బరువును అదుపులో ఉంచడానికి కూడా సహాయం చేస్తుంది.

59

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. యాపిల్ తో ఇంట్లోనే యాపిల్ ని టీని తయారు చేసుకోవచ్చు. బరువు త్వరగా తగ్గాలని అనుకునేవారికి ఇది బెస్ట్ పానియం అని చెప్పొచ్చు.

69

ఆపిల్ ముక్కలు నీటిలో ఉడికించి.. అందులో టీపొడి వేయాలి. ఆ తర్వాత అందులో చిన్న దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోవాలి. చాలాసేపు మరగపెట్టిన తర్వాత.. దీనిని వడపోసి టీ తాగొచ్చు.

79

వేడి వేడిగా అయినా తాగొచ్చు లేదంటే.. చల్లారిన తర్వాత కూడా దీనిని తాగొచ్చు. దీనిని రోజూ తాగడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.

89

ఈ యాపిల్ టీలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు... రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.

99

యాపిల్ గుజ్జు, దాని తొక్కులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్  సాంద్రత ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలిస్ట్రాల్ ని తగ్గించడానికి సహాయం చేస్తుంది. దానిన వల్ల సులభంగా బరువు తగ్గుతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved