ఆయుర్వేదం ప్రకారం.. రాత్రిపూట పసుపుని పొట్టరాసుకుంటే ఏమౌతుందో తెలుసా..?
పసుపులో కాల్షియం, ఫాస్పరస్, సోడియం, పొటాషియం , ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల అనేక సమస్యలు దూరమవుతాయి.

turmeric
ఆయుర్వేదంలో పసుపుకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఇందులో ఉండే ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా సమస్యలను దూరం చేస్తుంది. ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది. గాయాలను నివారిస్తుంది. కాగా.. దీనిని కనున నాభీ వద్ద రాయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని.. ఎన్నో సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
పసుపు మనం నిత్యం తీసుకోవడంతో మెదడు పనితీరు బాగా పనిచేస్తుంది. పసుపు సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్ (Pain killer) గా పనిచేస్తుంది. నెలసరిలో వచ్చే నొప్పిని కూడా తగ్గించే గుణాలు పసుపులో ఉన్నాయి.
పసుపును బొడ్డుపై అప్లై చేయడం వల్ల అనేక రకాలుగా ప్రయోజనం పొందవచ్చు. పసుపులో కాల్షియం, ఫాస్పరస్, సోడియం, పొటాషియం , ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల అనేక సమస్యలు దూరమవుతాయి.
పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి, ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పసుపును నాభిపై పూయడం వల్ల అనేక సమస్యల నుండి చర్మాన్ని కూడా కాపాడుతుంది. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.
పసుపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీకు ఆహారంలో తీసుకోవడంతోపాటు.. నాభికి రాయడం వల్ల కూడా ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయం చేస్తుంది. కడుపులో నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉండేలా సహాయం చేస్తాయి.
పసుపు నాభికి రాయడం వల్ల.. పీరియడ్స్ సమయంలో నొప్పి తగ్గడానికి సహాయం చేస్తుంది. పీరియడ్స్ నొప్పి.. తగ్గించడంలో.. పసుపు కీలక పాత్ర పోషిస్తుంది.
పసుపులో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.ఇది బ్యాక్టీరియా, శీతాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
మీకు అజీర్ణం లేదా మలబద్ధకం కారణంగా కడుపు నొప్పి లేదా వాపు ఉంటే, మీరు నాభిపై పసుపు , కొబ్బరి నూనెను కూడా వేయవచ్చు. ఇది వాపును కూడా తగ్గిస్తుంది.
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహకరిస్తుంది. అనేక యాంటీ-ఆక్సిడెంట్ , యాంటీ బాక్టీరియా లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి...రాత్రి పడుకునే ముందు నాభి పై పసుపు రాసుకొని నిద్రపోవడం వల్ల.. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.