మద్యం తాగుతూ రోజూ చిల్ అవుతున్నారా.? మరి బరువు సంగతేంటి...?
చాలా మంది ఆల్కహాల్ లో కేలరీలు లేవు అని అనుకుంటూ ఉంటారు. దీంతో.. అది బ్యాలెన్స్ చేయడానికి వేరే ఆహారం తీసుకుంటారు. అయితే.. మీకు తెలియని విషయం ఏమిటంటే.. ఆాల్కహాల్ లో సైతం కేలరీలు ఎక్కువగా ఉంటాయి.

వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇలాంటి సమయంలో.. మద్యపాన ప్రియులకు.. స్నేహితులతో కూర్చొని చిల్ అవుతూ.. రెండు, మూడు పెగ్గులు వేయాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే... ఆ చిల్ అవ్వడానికి ముందు ఒక్కసారి మీ బరువు చెక్ చేసుకోండి.

బరువుకీ.. మద్యం తాగడానికి ఏంటి సంబంధం అనే అనుమానం కలుగుతోందా..? కచ్చితంగా ఉంది.. మీరు ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువగా ఉంటే.. మద్యానికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మద్యం కారణంగా మీరు మరింత బరువు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

బరువుకీ.. మద్యం తాగడానికి ఏంటి సంబంధం అనే అనుమానం కలుగుతోందా..? కచ్చితంగా ఉంది.. మీరు ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువగా ఉంటే.. మద్యానికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మద్యం కారణంగా మీరు మరింత బరువు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

చాలా మంది ఆల్కహాల్ లో కేలరీలు లేవు అని అనుకుంటూ ఉంటారు. దీంతో.. అది బ్యాలెన్స్ చేయడానికి వేరే ఆహారం తీసుకుంటారు. అయితే.. మీకు తెలియని విషయం ఏమిటంటే.. ఆాల్కహాల్ లో సైతం కేలరీలు ఎక్కువగా ఉంటాయి.

చాలా మంది ఆల్కహాల్ లో కేలరీలు లేవు అని అనుకుంటూ ఉంటారు. దీంతో.. అది బ్యాలెన్స్ చేయడానికి వేరే ఆహారం తీసుకుంటారు. అయితే.. మీకు తెలియని విషయం ఏమిటంటే.. ఆాల్కహాల్ లో సైతం కేలరీలు ఎక్కువగా ఉంటాయి.

పింట్ బీరులో 150 కేలరీలు ఉంటాయి. హార్డ్ డ్రింక్స్‌లో చక్కెర శాతం కూడా ఎక్కువగా ఉంటుంది, ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అంతేకాకుండా చాలా మందికి మద్యం తర్వాత.. తీపి పదార్థాలు తినాలనే కోరిక ఎక్కువగా కలుగుతుంది. దీంతో.. అవి తినడం వల్ల మరింత బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మరి ఎంత మద్యం తాగితే బరువు కంట్రోల్ లో ఉంటుంది అనే అనుమానం మీకు కలగవచ్చు. అయితే... రోజుకి ఇంత మద్యం మంచిది అంటూ.. ఏమీ ఉండదట. దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదట. ఎప్పుడైనా సరదా కోసం తాగాల్సి వస్తే 500మిల్లీ లీటర్ల బీరు తాగవచ్చని సూచిస్తున్నారు. దాంట్లో కూడా 220 క్యాలరీలు ఉంటాయట. ఇక వేరే హార్డ్ డ్రింక్స్ తాగుతున్నట్లయితే.. 200 క్యాలరీలు మించకుండా చూసుకోవాలి.

ఓ సంస్థ చేసిన పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే.. బరువు తగ్గాలని అనుకునేవారు 500మిల్లీ లీటర్స్ కి మించకుండా మద్యం తీసుకోవాలట. అది కూడా ఎప్పుడైనా మాత్రమే. అలా కాకుండా రోజూ తాగితే మళ్లీ ప్రమాదమే. కంట్రోల్ కొద్దిగా మద్యం తీసుకోకుంటే.. బరువు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది.

మరి శరీరంలో ఎక్కువ క్యాలరీలు చేరకుండా ఉండేందుకు ఎలాంటి ఆల్కహాల్ తీసుకోవాలో కూడా నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ క్యాలరీలు ఉన్న.. వోడ్కా, విస్కీ, జిన్, బ్రాందీలను తీసుకోవచ్చట.

ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... కేవలం బరువు పెరగడానికి మాత్రమే కాదు.. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. దానికి దూరంగా ఉండటం ఉత్తమే.