MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Health
  • వృద్ధాప్య ఛాయలు దూరం కావాలంటే ఈ పాలు తాగాల్సిందేనా?

వృద్ధాప్య ఛాయలు దూరం కావాలంటే ఈ పాలు తాగాల్సిందేనా?

అందం అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. ఇలా తమ అందాన్ని కాపాడుకుంటూ యవ్వనంగా ఉండాలంటే ఈ పాలు తాగాల్సిందే... 

2 Min read
Author : Navya G
Published : Nov 19 2022, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రస్తుత కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు అందంగా కనపడటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలలో భాగంగానే ఎన్నో రకాల ఫేస్ క్రీములు వాడటం బ్యూటీ పార్లర్లకు వెళ్లడం వంటి పద్ధతులను పాటిస్తూ నిత్యం ఇవ్వడంగా కనిపించడం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ తమ అందాన్ని కాపాడుకుంటూ ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ క్రమంలోనే నిత్యం యవ్వనంగా కనిపించడం కోసం ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తినడమే కాకుండా,ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం మనం చూస్తుంటాము అయితే వయసు పైబడినట్లు కనిపించకుండా వృద్ధాప్య ఛాయలు మన దరికి చేరకుండా ఉండాలంటే ఈ పాలు తాగడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
 

35

ఎవరైతే వృద్ధాప్య ఛాయలు దరికి చేరకుండా ఉండడం కోసం కష్టపడుతుంటారు అలాంటి వారు కొవ్వు శాతం తక్కువగా ఉన్నటువంటి టోన్డ్‌ పాలు తాగాలని సూచిస్తున్నారు. 5,834 మంది యుక్త వయస్కులపై కొన్నేళ్ల అధ్యయనం చేసిన అనంతరం నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ అధ్యయనం అనంతరం కొవ్వు శాతం అధికంగా ఉన్నటువంటి పాలు తాగిన వారి కన్నా తక్కువ కొవ్వు శాతం కలిగి ఉన్నటువంటి టోన్డ్‌ పాలు తాగేవారు ఎంతో యవ్వనంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.

45

టోన్డ్‌ పాలు తాగే వారిలో వారి సరైన వయసు కన్నా నాలుగు సంవత్సరాలు చిన్నగా ఉన్న వ్యక్తులలో కనిపిస్తున్నారని నిపుణులు తెలిపారు. సాధారణంగా కణ విభజన జరిగినప్పుడు… టెలోమెర్ల పొడవు తగ్గిపోతుందని ఈ క్రమంలోనే తొందరగా వృద్ధాప్య ఛాయలు కనపడుతూ ఉంటాయని తెలిపారు. 
 

55

दूध ఎవరైతే కొవ్వు శాతం తక్కువగా కలిగినటువంటి టోన్డ్‌ పాలు తాగుతారో వారిలో టెలోమెర్ల పరిమాణం తగ్గే వేగం చాలా తక్కువగా ఉండటం వల్ల వీరీలో వృద్ధాప్య ఛాయలు కనిపించడం ఆలస్యం అవుతుందని ఈ పరిశోధనలో భాగంగా నిపుణులు వెల్లడించారు.ఇలా నిత్యం యవ్వనంగా ఉండాలంటే ఇలాంటి పాలు తాగితే వృద్ధాప్య ఛాయలు కనిపించవని ఈ సందర్భంగా నిపుణులు తెలిపారు.

About the Author

NG
Navya G
సౌందర్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved