MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఇదొక్కటి చేస్తే.. మడమ నొప్పి వెంటనే తగ్గిపోతుంది

ఇదొక్కటి చేస్తే.. మడమ నొప్పి వెంటనే తగ్గిపోతుంది

చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే మడమ నొప్పి వస్తుందని బాధపడిపోతుంటారు. కొందరికైతే పొద్దంతా ఈ నొప్పి ఉంటుంది. అయితే మీరు కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం మడమ నొప్పి వెంటనే తగ్గిపోతుంది. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 25 2024, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Heel Pain

Heel Pain

మడమ నొప్పితో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. ఎక్కువ నడవడం లేదా ఎక్కువ సేపు నిలబడటం వల్ల మడమ నొప్పి వస్తుంది. కానీ కొన్ని కొన్ని సార్లు ఉదయం లేచిన తర్వాత మడమలో తట్టుకోలేనంత నొప్పి కలుగుతుంది. దీనివల్ల నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

నిజానికి ఉదయం మడమ నొప్పి సాధారణంగా ప్లాంటర్ ఫాసిటిస్ వల్ల వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంటే మడమ కింద కణజాలం గట్టిపడి స్ట్రిప్ ఉబ్బినప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఉదయాన్నే వచ్చే మడమ నొప్పిని తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

మడమ నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి? 

మడమ నొప్పి ఉన్నప్పుడు మీకు స్ట్రెచింగ్ వ్యాయామాలు ప్రయోజరకరంగా ఉంటాయి. ఇందుకోసం బెడ్ పై నుంచి లేవడానికి ముందు మీ షిన్స్, అకిలెస్ స్నాయువు,  ప్లాంటార్ ఫాసియాను సాగదీయండి. దీని కోసం ఒక టవల్ ఉపయోగించండి. అలాగే మీ కాలు నిటారుగా ఉంటే మీ కాలి వేళ్లను మీ వైపునకు లాగండి. ఈ పొజీషన్ లో మీరు 15 నుంచి 30 సెకన్ల పాటు ఉండండి. ఇలా రెండు కాళ్లతో చేయండి. 
 

35

మడమల నొప్పులు రావొద్దంటే మీరు సరైన చెప్పులను, బూట్లను వేసుకోవాలి. గట్టి నేలపై చెప్పులు లేకుండా అస్సలు నడవకండి. మంచి ఆర్చ్ సపోర్ట్, కుషన్డ్ వైబ్రేటింగ్ అందించే షూలను వేసుకోండి. 

మడమ నొప్పి తగ్గాలంటే కోల్డ్ కంప్రెస్డ్ ఐస్ వేయడం, ప్లాంటార్ ఫాసియాను మసాజ్ ను చేయండి. ఇది మడమల వాపు, నొప్పిని తగ్గిస్తుంది. ఇందుకోసం బాటిలో లో నీళ్లను నింపి రాత్రంతా ఫ్రీజర్ లో ఉంచండి. ఈ వాటర్ ఐస్ గా మారినప్పుడు దానిని టవల్ లో చుట్టి ఉదయాన్నే మడమలు, పాదాలకు నెమ్మదిగా పెట్టండి. ఇది మీకు నొప్పి నుంచి చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది. 

మడమల నొప్పిని తగ్గించడానికి ఇంకా ఏం చేయొచ్చు 

అలోవెరా జెల్

కలబందలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే మీరు ఈ కలబందను ఉపయోగించి కూడా మడమల నొప్పిని తగ్గించుకోవచ్చు. మడమ నొప్పి తగ్గాలంటే ప్రతిరోజూ 50 గ్రాముల కలబందజెల్ ను తీసుకుని మడమలకు పెట్టండి. ఇది తక్కువ టైంలోనే మడమల నొప్పిని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 
 

45

కలబంద, పసుపు

అర టీస్పూన్ కలబంద జెల్ ను తీసుకుని తక్కువ మంట మీద వేడి చేయండి. దీనిలో అర టీస్పూన్ పసుపును వేసి బాగా కలపండి. ఈ మిశ్రమం నుంచి వాటర్ వస్తుంటే స్టవ్ ను ఆఫ్ చేయండి. ఈ మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు దూదితో మడమలకు పెట్టండి.

తర్వాత గుడ్డతో మడమలను కప్పండి. రాత్రంతా ఇలా చేయండి. వరుసగా 30 రోజులు ఇలా చేస్తే మడమల నొప్పి చాలా వరకు తగ్గుతుంది. అలాగే మడమ నొప్పిగా ఉంటే ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, ఒక టీస్పూన్ తేనెను కలిపి ఉదయం, సాయంత్రం తాగండి. రోజూ పాలు తాగితే మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. 

55

నొప్పికి కలబంద ఎందుకు?

కలబందలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది ఎలాంటి ఆరోగ్య సమస్యకైనా, చర్మ సమస్యకైనా మంచి పరిష్కారం చూపిస్తుంది. కలబందలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవే కాదు దీనిలో ఎన్నో రకాల విటమిన్లు, పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. ఇవి మడమల నొప్పులను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image2
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Recommended image3
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved