బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీలలో ఆంథోసైనిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును రక్షించి, పిల్లలు వేగంగా నేర్చుకోవడానికి సహాయపడతాయి.
వేరుశనగలో మెదడు పనితీరుకు అవసరమైన థయామిన్ ఉంటుంది. ఇది పిల్లల ఆరోగ్యానికి చక్కగా ఉపయోగపడుతుంది.
నిపుణుల ప్రకారం మెదడు ఆరోగ్యం కోసం చేపలను రెగ్యులర్‌గా తినాలి. ముఖ్యంగా సార్డినెస్, మాకెరెల్, సాల్మన్ వంటి చేపలను డైట్‌లో చేర్చుకోవాలి.
విత్తనాలు, నట్స్ లో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు, జింక్ ఉంటాయి. ఇవి మెదడు పనితీరుకు ఎంతగానో తోడ్పడతాయి.
Green Apple: గ్రీన్ ఆపిల్ తినడం వల్ల కలిగే 6 లాభాలు ఇవే!
బరువు తగ్గాలి అనుకునేవారు తప్పకుండా తాగాల్సిన జ్యూస్‌లు ఇవే!
అవిసె గింజలు తింటే కలిగే 6 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే!
జ్ఞాపకశక్తిని పెంచే అద్భుతమైన ఫుడ్స్ ఇవిగో!