MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • Liver Health:చిన్న జ్వరం ట్యాబ్లెట్ కూడా లివర్ ని డ్యామేజ్ చేస్తుందా?

Liver Health:చిన్న జ్వరం ట్యాబ్లెట్ కూడా లివర్ ని డ్యామేజ్ చేస్తుందా?

కేవలం మద్యం తాగే అలవాటు ఉంటేనే  లివర్ డ్యామేజ అవుతుంది అని అందరూ అనుకుంటారు. కానీ,  మనకు ఉండే చాలా అలవాట్లు.. లివర్ ని దెబ్బతీస్తాయని మీకు తెలుసా? ఎలాంటి అలవాట్లు.. లివర్ ని డ్యామేజ్ చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం...  

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 17 2025, 03:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కాలేయం మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కాలేయానిది కీలకపాత్ర. మన శరీరంలోని టాక్సిన్స్ ని ఫిల్టర్ చేయడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, మెటబాలిజం నియంత్రంచడం వరకు చాలా కీలక పనులను నిర్వహిస్తుంది. కానీ, మన లైఫ్ స్టైల్, మన ఆహారపు అలవాట్లు లివర్ ని దెబ్బ తీస్తున్నాయి. కేవలం మద్యం తాగే అలవాటు ఉంటేనే  లివర్ డ్యామేజ అవుతుంది అని అందరూ అనుకుంటారు. కానీ,  మనకు ఉండే చాలా అలవాట్లు.. లివర్ ని దెబ్బతీస్తాయని మీకు తెలుసా? ఎలాంటి అలవాట్లు.. లివర్ ని డ్యామేజ్ చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

1.అధిక చెక్కర వినియోగం...

ఈరోజుల్లో చాలా మంది జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడుతున్నారు. దానిలో భాగంగానే షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటున్నారు.  ఈ ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల  మన కాలేయంలో ఫ్యాట్ పేరుకుపోతుంది.  దీని వల్ల  మన శరీరంలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కి దారి తీస్తుంది. లివర్ డ్యామేజ్ అవుతుంది.

37

2.పెయిన్ కిల్లర్స్..
కాస్త జ్వరం అనిపించినా, తలనొప్పి, నడుము నొప్పి ఇలా ఏది వచ్చినా.. వెంటనే డాక్టర్ అవసరం లేకుండానే పారాసిటమాల్ మందులు వాడుతూ ఉంటారు. అయితే.. వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది. అందుకే.. డాక్టర్  చెప్పకుండా.. ఎప్పుడు పడితే అప్పుడు మందులు వేసుకోకూడదు.

47

3.తగినంత నీరు లేకపోవడం...
చాలా మంది నీరు ఎక్కువగా తాగరు. దాని వల్ల కూడా డీ హైడ్రేషన్ కారణంగా లివర్ నాశనం అయ్యే ప్రమాదం ఉంది.డీహైడ్రేషన్ వల్ల కాలేయం శరీరంలోని విషపదార్థాలను సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోతుంది. కాబట్టి రోజూ తగినంత నీరు తాగడం చాలా అవసరం.

57


4.అధికంగా మద్యం సేవించడం..
మద్యం ఎక్కువగా తాగడం వల్ల కాలేయంపై ఒత్తిడి పెరిగి, కొవ్వు పేరుకుపోవడం, ఇన్‌ఫ్లమేషన్, సిర్రోసిస్ వంటి తీవ్రమైన కాలేయ రుగ్మతలకు కారణమవుతుంది.  

67
Processed Food

Processed Food

5.ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాల వినియోగం  
జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీసి, కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి.  

6.భోజనాలను స్కిప్ చేయడం
పెద్దపెద్ద విరామాలతో ఆహారం తీసుకోవడం వల్ల కాలేయం మెటాబాలిజంపై దుష్ప్రభావం చూపుతుంది. ఇది కొవ్వు నిల్వలను పెంచి, శరీరానికి హానికరం అవుతుంది.  
 

77
sleeping

sleeping


7.తగినంత నిద్ర లేకపోవడం
మనం సరిగా నిద్రపోకపోవడం వల్ల కూడా కాలేయం దెబ్బతింటుందని మీకు తెలుసా? మీరు చదివింది నిజం. కనీసం ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు నిద్ర పోవాల్సిందే.

8.వ్యాయామం లోపం*
శారీరక శ్రమ లేకపోతే కాలేయంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి, ఇది ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది. కనీసం రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయండి.  

9.అనుమానాస్పద హెర్బల్ సప్లిమెంట్స్
కొన్ని ఆయుర్వేద/హెర్బల్ టాబ్లెట్లు కాలేయంపై దుష్ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కాబట్టి, వైద్యుల సలహా తీసుకొని మాత్రమే వాడాలి.  

10.పర్యావరణ కాలుష్యం ప్రభావం
ధూళి, వాయు కాలుష్యం, రసాయనాల గాలి శ్వాసించడం కూడా కాలేయానికి నెమ్మదిగా హాని చేస్తుంది.  

కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..?

తక్కువ చక్కెర, తక్కువ కొవ్వు ఆహారం తీసుకోవాలి  
రోజూ కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి  
మద్యం పరిమితంగా లేదా పూర్తిగా మానేయాలి  
క్రమంగా వ్యాయామం, యోగా చేయాలి  
రాత్రి 7-8 గంటలు నిద్రపోవాలి  
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి  
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved