MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • భరించలేని తలనొప్పి.. తగ్గించేదెలా..?

భరించలేని తలనొప్పి.. తగ్గించేదెలా..?

ఇవి కాకుండా.. తలనొప్పి వస్తోంది అంటే.. అది ద్వితీయ కిందకు వస్తుందని చెప్పాలి.  ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మెదడు నరాలు ఉబ్బడం వల్ల కూడా తలనొప్పి వస్తుందట.  

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 28 2021, 12:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
ఈ రోజుల్లో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తలనొప్పి అనే మహా రోగంతో బాధపడుతున్నారు. అయితే.. ఈ తలనొప్పిలోనూ చాలా రకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అన్ని తలనొప్పులను మైగ్రేన్ కిందకు పరిగణించలేమట. కొందరికి పని ఒత్తిడి, విపరీతమైన ఆలోచనలు, టెన్షన్, టీవీ, ఫోన్లు చూడటం లాంటి కారణాల వల్ల కూడా ఈ తలనొప్పి వస్తుందట. మరి.. ఈ తలనొప్పి నుంచి ఉపశమనం లభించేదెలా అంటే.. ఇదిగో నిపుణుల సలహాలు ఫాలో కావాల్సిందే.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
తలనొప్పిని రెండు రకాలు వర్గీకరించవచ్చట. అందులో ఒకటి ప్రాథమికం కాగా.. రెండోది ద్వితీయ. ఈ ప్రాథమిక తలనొప్పి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా వస్తుంది. ఒత్తిడి, అలసట, గర్భం దాల్చినప్పుడు, నిద్ర సరిగా పోని సమక్షంలో , లేదా భోజనం చేయకపోవడం వదల్ల, మద్యం ఎక్కువగా సేవించడం వస్తుంది.

38
ఇవి కాకుండా.. తలనొప్పి వస్తోంది అంటే.. అది ద్వితీయ కిందకు వస్తుందని చెప్పాలి.  ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మెదడు నరాలు ఉబ్బడం వల్ల కూడా తలనొప్పి వస్తుందట.

ఇవి కాకుండా.. తలనొప్పి వస్తోంది అంటే.. అది ద్వితీయ కిందకు వస్తుందని చెప్పాలి.  ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మెదడు నరాలు ఉబ్బడం వల్ల కూడా తలనొప్పి వస్తుందట.

ఇవి కాకుండా.. తలనొప్పి వస్తోంది అంటే.. అది ద్వితీయ కిందకు వస్తుందని చెప్పాలి.  ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మెదడు నరాలు ఉబ్బడం వల్ల కూడా తలనొప్పి వస్తుందట.

48
ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పి కూడా ప్రాథమిక తలనొప్పి కిందకే వస్తుందట. ఈ రకం తలనొప్పితో బాధపడుతున్నవారు.. నుదురుని ఎప్పుడూ బిగుతూ ఒత్తి పట్టి ఉంచుతారు. వారి తలను ఎవరైనా గట్టిగా నొక్కినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. దీని వల్ల కేవలం తలనొప్పి మాత్రమే కాకుండా.. మెడ కూడా నొప్పి వస్తూ ఉంటుంది.

58
ఈ టెన్షన్, ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పి.. 30 నిమిషాల నుంచి కొన్ని రోజుల వరకు ఉంటుందట.  నెలలోపు తగ్గిపోతుందట. దీని లక్షణాలు నెల రోజుల వరకు ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. దీనికి వెంటనే చికిత్స తీసుకోకుంటే.. క్రమేపీ దీర్ఘకాల తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది.

68
టెన్షన్ కారణంగా తలనొప్పి రావడానికి దారితీసే కారణాలు ఇవే.. కంప్యూటర్ స్క్రీన్ వైపు చూడటం ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడం వల్ల వచ్చే అలసట మద్యం సేవించడం జలుబు చేయడం,  సరైన నిద్ర లేకపోవడం మంచినీరు ఎక్కువగా తీసుకోకపోవడం.. ఆకలితో ఉండటం లేదా భోజనం దాటవేయడం ఐరన్ విటమిన్ లోపం దవడ సమస్యలు ధూమపానం మానసిక సమస్యలు, మానసిక ఒత్తిడి లేదా నిరాశ వంటి మానసిక అనారోగ్యాలు.  

టెన్షన్ కారణంగా తలనొప్పి రావడానికి దారితీసే కారణాలు ఇవే..

కంప్యూటర్ స్క్రీన్ వైపు చూడటం

ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడం వల్ల వచ్చే అలసట
మద్యం సేవించడం

జలుబు చేయడం, 

సరైన నిద్ర లేకపోవడం
మంచినీరు ఎక్కువగా తీసుకోకపోవడం..

ఆకలితో ఉండటం లేదా భోజనం దాటవేయడం

ఐరన్ విటమిన్ లోపం

దవడ సమస్యలు

ధూమపానం

మానసిక సమస్యలు, మానసిక ఒత్తిడి లేదా నిరాశ వంటి మానసిక అనారోగ్యాలు.

78
టెన్షన్ కారణంగా తలనొప్పితో బాధపడుతున్నామని గుర్తించే లక్షణాలు.. నుదిటిలో లేదా చుట్టూ లేదా తల వెనుక వైపు నొప్పి మెడ,భుజాలలో నొప్పి కళ్ళ నొప్పి నిద్రలో ఇబ్బంది ఎక్కువ చిరాకు పడటం. ఈ తలనొప్పి ఎక్కువగా పగటి పూట మాత్రమే వస్తుంది.

టెన్షన్ కారణంగా తలనొప్పితో బాధపడుతున్నామని గుర్తించే లక్షణాలు..
నుదిటిలో లేదా చుట్టూ లేదా తల వెనుక వైపు నొప్పి

మెడ,భుజాలలో నొప్పి

కళ్ళ నొప్పి

నిద్రలో ఇబ్బంది

ఎక్కువ చిరాకు పడటం.
ఈ తలనొప్పి ఎక్కువగా పగటి పూట మాత్రమే వస్తుంది.

88
ఈ నొప్పితో మీరు కూడా బాధపడుతున్నట్లయితే.. వెంటనే వైద్యులను కలవడం ఉత్తమమైన మార్గం. వైద్యుల సలహా మేరకు ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image2
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Recommended image3
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved