MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • Health Tips: బొగ్గుతో పళ్ళు తోముకుంటున్నారా.. అయితే ఈ విషయాలు పూర్తిగా తెలుసుకోండి!

Health Tips: బొగ్గుతో పళ్ళు తోముకుంటున్నారా.. అయితే ఈ విషయాలు పూర్తిగా తెలుసుకోండి!

Health Tips: బొగ్గుతో పళ్ళు తోముకోవటం అనేది మన ప్రాచీన కాలం నుంచి వస్తున్న అలవాటే. ఇప్పుడు మళ్లీ అదే బొగ్గుతో పళ్ళు తోముకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే అలా చేయడం వలన లాభమా, నష్టమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Navya G
Published : Oct 28 2023, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 బొగ్గుతో పళ్ళు తోముకోటం అనేది భారతీయులకు అనాది నుంచి ఉన్న అలవాటే. అయితే మధ్యలో ఈ టూత్ పేస్టులు వచ్చి మన నుంచి బొగ్గుని దూరం చేశాయి. అయితే మళ్లీ అవే టూత్ పేస్టులు మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా, మీ టూత్ పేస్ట్ లో బొగ్గు ఉందా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 అంటూ మన సంప్రదాయాన్ని తిరిగి మనకి పరిచయం చేస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా చాలా మందికి బొగ్గుతో పళ్ళు తోముకోవడం వలన లాభమా నష్టమా అనేది తెలియడం లేదు.బొగ్గు మీ దంతాల మీద మరకలనే తొలగిస్తుంది.
 

36

 కానీ సమస్య ఏమిటంటే అది మీ దంతాల నుంచి ఎనామిల్ ని కూడా తొలగిస్తుంది. అది మీ దంతాల గట్టి ఉపరితలం దానిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. పంటి మీద అనామిల్ పోర్ట్ లేకపోతే పళ్ళు కేవటీస్ కి గురవుతాయి. అలాగే
 సెన్సిటివిటీ ని కూడా కోల్పోతాయి 

46

బొగ్గు రాపిడితో ఉన్నందున మీరు దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. బొగ్గు యొక్క కొన్ని కణాలు చిగుళ్ళ కింద పేరుకు పోతే వాటిని శాస్త్ర చికిత్స ద్వారా తొలగించవలసి ఉంటుంది. పళ్ళు తోముకోవడం వలన నోటి దుర్వాసన పోయి నోరు చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. అలాగే నోటిలో పీహెచ్ వాల్యూ కూడా ఇది బాగా మెయింటైన్ చేస్తుంది.
 

56

 పంటి మీద ఉండే గారని పూర్తిగా తొలగించడానికి బొగ్గు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే డాక్టర్లు ఏమంటున్నారంటే బొగ్గు తో బ్రష్ చేయటం వలన దంత సమస్యలు పోతాయని, దంతాలు తెల్లగా అవుతాయని సైంటిఫిక్ గా రుజువు అవ్వలేదు.

66

 తమ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కి బొగ్గుని ఎప్పటికీ ప్రిఫర్ చేయము అంటున్నారు. కాదు కూడదు మేము బొగ్గుతోనే బ్రష్ చేస్తాము అంటే తగిన జాగ్రత్తలతో చేయవచ్చు అంటున్నారు. అంతే కదండీ చెప్పేవాళ్లు చెప్తారు నిర్ణయం తీసుకోవాల్సింది మనమే కదా.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved