MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Health
  • ఎంతో రుచికరమైన ఎగ్ 65 ఇంట్లోనే ఇలా తయారు చెయ్యండి!

ఎంతో రుచికరమైన ఎగ్ 65 ఇంట్లోనే ఇలా తయారు చెయ్యండి!

కోడి గుడ్డులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఎగ్ ను రోజు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఎగ్ తో మనం ఎగ్ బిర్యానీ, ఎగ్ కర్రీ, ఆమ్లెట్ ట్రై చేస్తూంటాం. అయితే ఎగ్ తో ఎగ్ 65 (Egg 65) కూడా చేసుకోవచ్చు. ఇది మీ పిల్లలకు బాగా నచ్చుతుంది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా ఎగ్ 65 ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 28 2021, 03:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఎగ్ 65 కావలసిన పదార్థాలు: 4 ఉడకబెట్టిన గుడ్లు (Boiled eggs) , పచ్చి కోడిగుడ్డు (Egg) ఒకటి,  సగం కప్పు శెనగపిండి (Besan), ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ (Corn flour), ఒక  స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్  (Ginger garlic paste), నాలుగు పచ్చిమిరపకాయలు (Green chillies), సరిపడా ఉప్పు (Salt), కావలసినంత కారం (Red chilli powder).
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 సగం టీస్పూన్ గరం మసాల (Garam masala), సగం టీ స్పూన్ ధనియాల పొడి (Coriyander powder), అరచెంచా వెల్లుల్లి ముక్కలు (Garlic), అర టీ స్పూన్ జీలకర్ర (Cumin seeds), కరివేపాకు రెబ్బలు (Curries), రెండు స్పూన్ ల  టమోటా సాస్ (Tomato sauce), కొత్తిమీర (Coriyander), ఢీ ఫ్రై కి సరిపడా నూనె (Oil).
 

36

తయారీ విధానం: ముందుగా నాలుగు గుడ్లను ఉడకబెట్టుకుని (Boiled) అందులోని పచ్చసొన (Yolk) తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇందులో సగం కప్పు శెనగపిండి, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, రుచికి సరిపడు ఉప్పు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం  టీ స్పూన్ గరం మసాలా, సగం టీ స్పూన్ ధనియాల పొడి, రెండు పచ్చి మిరపకాయ ముక్కలు, మీ రుచికి సరిపడా కారం వేసి కలుపుకోవాలి.
 

46

ఇప్పుడు ఒక పచ్చి కోడిగుడ్డును (Egg) పగలగొట్టి గ్లాసులోకి తీసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న మిశ్రమాన్ని ఎగ్ మిశ్రమంలో వేసి నీళ్లు వేయకుండా కలుపుకోవాలి. ఇప్పుడు బాండ్లీ తీసుకొని అందులో ఢీ ఫ్రై కి సరిపడు నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె (Oil) వేడెక్కిన తర్వాత ఎగ్ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని ఉండలుగా చేసుకుని నూనెలో వేసుకోవాలి.
 

 

56

ఎగ్ బాల్స్ (Egg balls) మంచి కలర్ వచ్చాక తీసి ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని ఎగ్ బాల్స్ లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో పోపుకు సరిపడా నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, పొడవుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి ఫ్రై (Fry)  చేసుకోవాలి.
 

66

ఇప్పుడు అందులో రెండు స్పూన్ల టమోటా సాస్ (Tomato sauce), కొంచెం కారం వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఢీ ఫ్రై చేసుకున్న ఎగ్ బాల్స్, కొత్తిమీర వేసి కలుపుకొని ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో టేస్టీ ఎగ్ 65 రెడీ.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved