MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Health
  • Health Tips: డయాబెటిక్ పేషెంట్ ప్రెగ్నెంట్ అయితే.. ఆహారంలో రాజీ పడకండి!

Health Tips: డయాబెటిక్ పేషెంట్ ప్రెగ్నెంట్ అయితే.. ఆహారంలో రాజీ పడకండి!

Health Tips: ఒక డయాబెటిక్ పేషెంట్ ప్రెగ్నెంట్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇలాంటి వాళ్లు స్వీట్లు తినటానికి చాలా ఇష్టపడతారు అదే సమయంలో భయపడతారు. అయితే ఇలాంటి స్వీట్లు తింటే ఎలాంటి ప్రమాదం ఉండదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్ అదేమిటో చూద్దాం. 

1 Min read
Author : Navya G
Published : Oct 09 2023, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 కడుపుతో ఉన్న ఆడవాళ్ళు డయాబెటిక్ అయితే అది చాలా జాగ్రత్తలు తీసుకోవలసిన సమయం. సాధారణంగా గర్భంలో ఉన్నప్పుడు చాలా రకాల ఆహార పదార్థాలు తినాలనిపిస్తుంది. అయితే డయాబెటిక్ పేషెంట్లు అన్ని ఆహారాలను తినలేరు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 అయితే ఈ డయాబెటిక్ ప్రెగ్నెంట్ కి స్వీట్ తినాలనిపిస్తే ఏ మాత్రం సంతోషం లేకుండా ఇలాంటి స్వీట్స్ ని మీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. అదేమిటో చూద్దాం. మూంగ్ దాల్ చాట్.. ఇది  తినటానికి  రుచిగా ఉండి ఫైబర్ ప్రోటీన్లతో నిండిన అల్పాహారము. ఇది మధ్యాహ్నం స్నాక్స్ కి చాలా బాగుంటుంది.

36

మసాలా దినుసుల కలయిక సంతృప్తికరమైన మరియు ఆరోగ్యకరమైన ఈ స్నాక్ మీ ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగనివ్వదు. అలాగే వెజిటబుల్ పోహా కట్లెట్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. మిశ్రమ కూరగాయలతో చేయటం వలన క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
 

46

 అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకి ఉత్తమమైన చిరు తిండి. అలాగే భారతీయ వంటకాలలో పరాటాలు ప్రధానమైనవి. అలాగే బచ్చలి కూర లో ఐరన్ మరియు ఫోలిక్ ఆసిడ్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఫైబర్ ని, ప్రోటీన్ ని అందిస్తుంది ఈ స్నాక్. మధుమేహం ఉన్న గర్భిణీ స్త్రీలకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

56

 అలాగే గర్భిణీ సమయంలో కొన్ని ఫ్రైలను తినాలని అనిపిస్తుంది అయితే కొవ్వు, షుగర్ కంటెంట్ల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు అయితే కాల్చిన స్వీట్ పొటాటో ఫ్రై మీ భయాలని దూరం చేస్తుంది. ఇది షుగర్ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి సంకోచం లేకుండా తినగలిగే ఫ్రై.

66

 కాబట్టి ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకొని అలాంటి ఆహారాన్ని తీసుకోవటం ఉత్తమం. అంతేకానీ షుగర్ కంటెంట్ పెరిగిపోతుందని తిండి తినకపోతే సరి అయిన పోషణ అందక ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved