MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • ఆలూ క్యాలీఫ్లవర్ మసాలా కూర.. ఇలా ట్రై చెయ్యండి!

ఆలూ క్యాలీఫ్లవర్ మసాలా కూర.. ఇలా ట్రై చెయ్యండి!

ఆలూ, క్యాలీఫ్లవర్ తో చేసుకునే మసాలా కూర చాలా స్పైసీగా, రుచిగా ఉంటుంది. ఆ కూర ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.   

2 Min read
Author : Navya G
Published : Aug 16 2022, 02:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈ మసాలా కూర అన్నం, చపాతి, రోటీలతో తీసుకుంటే తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఈ మసాలా కూరను వంటరాని వారు కూడా ఎంతో సులభంగా వండుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం ఆలూ క్యాలీఫ్లవర్ మసాలా కూర (Aloo Cauliflower Masala Curry) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కావలసిన పదార్థాలు: పావు కిలో  బంగాళదుంపలు (Potatoes), ఒక కప్పు క్యాలీఫ్లవర్ (Cauliflower) ముక్కలు,  రెండు ఉల్లిపాయలు (Onions), రెండు పచ్చి మిరపకాయలు (Green chilies), రెండు టమోటాలు (Tomatoes), ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), పావు స్పూన్ పసుపు (Turmeric), సగం స్పూన్ జీలకర్ర (Cumin).
 

37

రుచికి సరిపడా ఉప్పు (Salt), సగం స్పూన్ గరం మసాలా (Garam masala), ఒక టేబుల్ స్పూన్ కారం పొడి (Chilli powder), సగం స్పూన్ జీలకర్ర పొడి (Cumin powder), సగం స్పూన్ ధనియాల పొడి (Coriander powder), కొద్దిగా కొత్తిమీర (Coriander) తరుగు, నాలుగు టేబుల్ స్పూన్ ల నూనె (Oil).
 

47

తయారీ విధానం: ముందుగా బంగాళాదుంపలను బాగా శుభ్రపరచుకొని తొక్క తీసి (Peel off) చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో బంగాళదుంప ముక్కలు, క్యాలీఫ్లవర్ ముక్కలు, కొద్దిగా పసుపు, నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి (Cook well). బంగాళదుంప ముక్కలు, క్యాలీఫ్లవర్ ముక్కలు బాగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని నీళ్లు వంపి పక్కన పెట్టుకోవాలి.   
 

57

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి వేగిన తరువాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగువేసి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై (Fry) చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన (Raw smell) పోయేంతవరకు ఫ్రై చేసుకోని పసుపు, గరం మసాలా, కారం పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడు ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
 

67

మసాలాలన్నీ బాగా వేగిన తరువాత టమోటా పేస్ట్ వేసి బాగా కలుపుకొని (Mix well) మూత పెట్టి తక్కువ మంట మీద ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టమోటా పేస్ట్ వేగిన తరువాత ముందుగా ఉడికించుకున్న బంగాళాదుంప ముక్కలు, క్యాలీఫ్లవర్ ముక్కలు, ఒక గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు తక్కువ మంట (Low flame) మీద ఉడికించుకోవాలి.
 

77

కూర బాగా ఉడికి కూర నుంచి నూనె పైకి తేలే సమయంలో కొత్తిమీర (Coriander) తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) స్పైసీ ఆలూ క్యాలీఫ్లవర్ మసాలా  కూర రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved