MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Health
  • Health Tips: అతిగా మాంసాహారం తింటున్నారా.. అయితే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది?

Health Tips: అతిగా మాంసాహారం తింటున్నారా.. అయితే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది?

Health Tips: ఈరోజుల్లో నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు.  ముక్క లేకపోతే ముద్ద దిగని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే అతిగా మాంసాహారం తినడం ఆరోగ్యానికి మంచిది కాదట. ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. 

1 Min read
Author : Navya G
Published : Aug 29 2023, 02:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆదివారం వచ్చిందంటే ఇంట్లో మాంసాహారం తప్పనిసరిగా ఉండాల్సిందే. కొంతమందికి వారాలతో సంబంధం లేకుండా ప్రతిరోజు మాంసాహారం ఉండాలి. స్విగ్గిలు, జోమాటోలు వచ్చిన తర్వాత మాంసాహారం వినియోగం మరింత పెరిగింది. అయితే అతిగా మాంసాహారం తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నిజానికి మాంసాహారం తినడం వల్ల శరీరానికి చాలా పోషకాలు లభిస్తాయి. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్ లు రోగ నిరోధక వ్యవస్థని బలపరుస్తాయి. అలానే అతిగా మాంసాహారం తినడం వల్ల శరీరం వ్యాధులకి నిలయంగా మారుతుంది.
 

36

మాంసాహారం వల్లే ఎక్కువ మందికి క్యాన్సర్, గుండె జబ్బులు వస్తున్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. మాంసాహారం ఎక్కువగా తినే వారి శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరిగింది అంటే గుండె జబ్బుకి అతి సమీపంలో ఉన్నారని అర్థం.
 

46

అలాగే మాంసాహారాన్ని ప్రతిరోజు తీసుకున్నవారు బరువు త్వరగా పెరుగుతారని డాక్టర్లు ఎప్పటినుంచో చెపుతున్న వాస్తవం. అలాంటి వాళ్ళు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వలన మాంసాహారం తినడం వల్ల వచ్చే పోషకాలు లభిస్తాయి. అదే సమయంలో బరువుని కూడా తగ్గిస్తాయి.

56

అలాగే మాంసం తీసుకోవడం వల్ల కొన్నిసార్లు పేగుల పనితీరుపై చెడు ప్రభావం చూపిస్తుంది. ప్రాసెస్ చేసిన మాంసం చాలా ప్రమాదం దీనివల్ల ఆ పొట్టకు సంబంధించిన అనేక వ్యాధులు మనల్ని పట్టిపీడిస్తాయి.  అలాగే మాంసాహారం ఎక్కువ తిన్నవారిలో వచ్చే చెమట వాసన చాలా దుర్వాసనతో కూడుకొని ఉంటుంది.
 

66

అలాగే ఎక్కువ మాంసాహారం తింటే ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్నట్లే దీనివలన మలబద్ధకం వస్తుంది. ఎందుకంటే మాంసంలో కరిగే ఫైబర్ ఉండదు. కాబట్టి జీర్ణవ్యవస్థ కదలకుండా మలబద్ధకానికి కారణం అవుతుంది. కాబట్టి మాంసాహారాన్ని తీసుకోవద్దు అనట్లేదు కానీ పరిమితిలో మాత్రమే తీసుకోమని సలహా ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved