MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
• Home
• Life
• Health
• సమ్మర్ కదా అని కూల్ డ్రింక్స్ బాగా తాగుతున్నారా..?

సమ్మర్ కదా అని కూల్ డ్రింక్స్ బాగా తాగుతున్నారా..?

ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుందట.  శరీరంలోని రోగనిరోధక శక్తి పూర్తి గా తగ్గిపోతుందట.

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 12 2021, 10:10 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

ఎండాకాలం వచ్చిందటే చాలు.. చాలా మంది మంచినీళ్లు తాగినంత సులభంగా కూల్ డ్రింక్స్ తాగేస్తూ ఉంటారు. అదేంటో.. ఎండాకాలం అలా చల్లని కూల్ డ్రింక్ తాగడం వల్ల వచ్చే కిక్కే వేరు. మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. అయితే.. గొంతులో దిగుతున్నప్పుడు కూల్ డ్రింక్ హాయిగా అనిపించినా.. దాని వల్ల తర్వాత అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ముఖ్యంగా ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుందట.  శరీరంలోని రోగనిరోధక శక్తి పూర్తి గా తగ్గిపోతుందట.

39

కూల్ డ్రింక్స్ లో ఎక్కువగా షుగర్ ఉంటుంది. అది.. ఇమ్యూన్ సిస్టమ్ ని దెబ్బతీస్తుంది. ఏదైనా అనారోగ్యం దరిచేరినప్పుడు.. దానితో యుద్దం చేసే సత్తాలో మీలో లేకుండా చేస్తుంది.  దీంతో.. ఎక్కువ శాతం అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.

49

350ఎంఎల్ కూల్ డ్రింక్ లో దాదాపు 39 గ్రాముల షుగర్ ఉంటుంది. కాగా.. ఈ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావడం మొదలౌతాయి.

59

షుగర్... బ్యాక్టీరియా  వైరస్ల సంతానోత్పత్తి ప్రదేశంగా పనిచేస్తుంది. శరీరమంతా సులభంగా వ్యాప్తి చెందడానికి సహాయపడుతుంది. షుగర్ రోగనిరోధక శక్తిని కూడా అణిచివేస్తుంది.

69

ఎలాంటివారిపైన అయినా.. ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటి ప్రభావమే చూపించే ప్రమాదం ఉంది. ఇక టైప్ 2 డయాబెటీస్ తో బాధపడేవారిలో అయితే.. మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తుందట.

79

డయాబెటీస్ తో బాధపడేవారు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ, తెల్ల రక్త కణాలను ప్రభావితం చేస్తాయట. తెల్లరక్తకణాలు నశించిపోయేలా చేస్తాయి. కాబట్టి.. కూల్ డ్రింక్స్ తాగకుండా ఉండటమే ఉత్తమం.

89

క్రమం తప్పకుండా సోడా తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. షుగర్, తియ్యటి పానీయాలను నిత్యం తాగడం వల్ల వారిలోని ఇన్సులిన్ సున్నితత్వం తగ్గుతుంది, ఇది టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధి చెందడానికి కారణమౌతుంది.

99

అంతేకాకుండా.. ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల బరువు త్వరగా పెరిగే ప్రమాదం ఉంది. దీని వల్ల కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved