MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Life
• Health
• ఇలా నిద్రపోయినా బరువు తగ్గొచ్చు తెలుసా..?

ఇలా నిద్రపోయినా బరువు తగ్గొచ్చు తెలుసా..?

బరువు తగ్గించడంలోనూ నిద్ర కీలక పాత్ర పోషిస్తుందట. మనిషి సరిపడా నిద్రపోయినప్పుడు.. వారు ఆరోగ్యవంతమైన బరువు కలిగి ఉంటారట.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 06 2021, 10:00 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

మనిషికి తిండి ఎంత  అవసరమో. నిద్ర కూడా అంతే అవసరం. ఈ విషయం మనందరికీ తెలుసు.. కానీ.. మనలో చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. ఏదో ఒక కారణం వల్ల... సరిపోను నిద్రపోలేరు. దాని వల్ల అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

శరీరం తనను తాను రిపేర్ చేసుకోవడానికి.. కణాలను పునరుత్పత్తి చేసుకోవడానికి.. మన రోగనిరోధక వ్యవస్థ పనితీరు పునరుద్దరణ లాంటివన్నీ.. మనం నిద్రపోయినప్పుడు మాత్రమే జరుగుతాయట. మనం గంటల తరపడి.. నిద్రపోకుండా.. కంటికి ఎలాంటి రెస్ట్ ఇవ్వకుండా చేయడం వల్ల ఈ పనులన్నీ జరగకుండా వెనకపడతాయి.

310

అంతేకాదు.. బరువు తగ్గించడంలోనూ నిద్ర కీలక పాత్ర పోషిస్తుందట. మనిషి సరిపడా నిద్రపోయినప్పుడు.. వారు ఆరోగ్యవంతమైన బరువు కలిగి ఉంటారట.

410

నిద్ర లేకపోవడం, లేదా పేలవమైన, అంతరాయం కలిగించే నిద్ర విధానాలు కూడా జీవక్రియ మరియు హార్మోన్లలో మార్పులకు కారణమవుతాయి,

510

ఇది ఆకలి ,కోరికలు పెరగడానికి ,ఇన్సులిన్ సున్నితత్వం తగ్గడానికి దారితీస్తుంది. అందువల్ల, మీరు బరువు తగ్గాలంటే మంచి నిద్ర  చాలా అవసరం. మరి ఈ నిద్ర వల్ల కలిగే ఇతర లాభాలు కూడా ఇప్పుడు చూద్దాం..

610

మంచి రాత్రి నిద్ర శరీరం జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. సరిపడా నిద్రపోయే వారిలో.. ఈ జీవక్రియ బలంగా ఉంటుంది. నిద్రలేమితో బాధపడేవారిలో జీవక్రియ సరిగా ఉండదు. అంతేకాకుండా. .. గుండె జబ్బులు రావడానికి కారణం అవుతుంది.

710

మనిషి సరిపడా నిద్రపోయినప్పుడు వారిలో ఒత్తిడి లెవల్స్ తక్కువగా ఉంటాయి. ఆరోజంతా వారు ఉత్సాహంగా ఉంటారు. వారి మూడ్ చాలా బాగుంటుంది. సరిగా ఆహారం కూడా తీసుకోగలుగుతారు. అదే నిద్రలేకపోతే.. చాలా చిరాకుగా ఉంటుంది. అంతేకాకుండా.. దాని వల్ల వారు ఎక్కువగా తిని.. బరువు ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉంది.

810

సరిపడా నిద్రపోయే వారిలో మెదడు ప్రశాంతంగా ఉంటుంది. చురుకుగా పనిచేస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు... సరిపడా నిద్రపోయేవారిలో... రోగ నిరోధక శక్తి కూడా మెరుగ్గా ఉంటుంది.

910

ఆరోగ్యకరమైన జీవనశైలిని కాపాడుకోవడానికి మీరు రోజూ 7-9 గంటల నిద్ర పొందడం చాలా ముఖ్యం. మీరు నిద్రతో మిళితం చేసే ఇతర అలవాట్లు ఉన్నాయి, ఇవి బరువును తగ్గించడంలో మీకు సహాయపడతాయి. నిద్ర నాణ్యతను పెంచే అలవాట్లను అలవాటు చేసుకోవాలి.

1010

కెఫిన్ వినియోగాన్ని తగ్గించాలి. పడుకునే ముందు సెల్ ఫోన్ , టీవీలు చూడటం తగ్గించాలి.

అధిక ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ఎక్కువ నీరు తాగాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved