ప్రైవేట్ పార్ట్స్ లో నలుపు చికాకు పుట్టిస్తోందా? ఇలా చేస్తే మెరిసిపోవడం ఖాయం..
ప్రైవేట్ పార్ట్స్ లో పిగ్మెంటేషన్ చికాకు పుట్టిస్తుంది. ముఖ్యంగా తొడల లోపలి భాగంలో వచ్చే నలుపు బైటికి కనిపించకపోయినా.. మనకే ఇబ్బందిగా ఉంటుంది. అయితే దీన్ని పూర్తిగా తొలగించడం సాధ్యం కాకపోయినా మరీ ఎక్కువగా కాకుండా జాగ్రత్త పడొచ్చు.

ఆ ప్రాంతాల్లో క్లీనింగ్ కోసం చాలామంది రేజర్ ఉపయోగిస్తుంటారు. ఇంకొంతమంది వాక్సింగ్ చేస్తారు. ఈ రెండూ చేయకూడదు.

అండర్ వేర్లు, లెగిన్స్, ప్యాంట్లు టైటుగా లేకుండా కాస్త వదులుగా గాలి ఆడేలా ఉండాలి.

నిత్యం సన్‌స్క్రీన్, మాయిశ్చరైజ్ వాడండి.

ఆ ప్రాంతంలో చికాకును, మలినాల్ని తొలగించి చర్మాన్ని రక్షించడంలో సహాయపడే బారియర్ క్రీమ్ వాడండి.

చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి పడుకునేటప్పుడు హైడ్రోక్వినోన్ క్రీమ్ ఉపయోగించండి.

పొడిబారిన చర్మం అయితే రాత్రిపూట కొన్ని చుక్కల విటమిన్ ఎను ఆ ప్రాంతంలో అప్లై చేయండి.

హైడ్రోక్వినోన్ ఉత్పత్తులను 4-5 నెలల కన్నా ఎక్కువ వాడకండి. ఎందుకంటే ఇది చుట్టుపక్కల ఉన్న చర్మ కణాలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల హైపర్పిగ్మెంటేషన్ కలుగుతుంది.

తొడ లోపలి భాగాల కాంతివంతంగా ఉండాలంటే.. ఇంట్లో తయారుచేసుకునే కొన్ని ప్యాక్స్..

పెరుగు ప్యాక్
పెరుగులో జింక్ ఉంటుంది. ఇది మృతచర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది, నిమ్మ, శనగ పిండి రెండూ సహజంగా చర్మం మెరిసేలా చేస్తాయి.

1 టీస్పూన్ సాదా పెరుగును 2 టీస్పూన్ల నిమ్మరసం, ½ టీస్పూన్ పసుపు, టీస్పూన్ శనగ పిండితో కలపండి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఆయా ప్రాంతాల్లో అప్లై చేసి.. 15-20 నిమిషాలపాటు ఆరనివ్వండి. ఆ తరువాత వెచ్చటి వాష్‌క్లాత్ తో తుడిచేయండి.

బ్రౌన్ షుగర్ పేస్ట్
బ్రోన్ షుగర్ మిగతా చక్కెరల కంటే మృదువైనది. దీంట్లో గ్లైకోలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది అవాంఛిత బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే, ఆలివ్ నూనెలో విటమిన్ ఇ,ఎ లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, యవ్వన ప్రకాశాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది.

ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌లో 2 టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్ కలపండి. ఈ పేస్ట్‌ను ఎక్స్‌ఫోలియేషన్ కోసం ప్రభావిత ప్రాంతంపై సున్నితంగా రుద్ది మసాజ్ చేయండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో తుడిచివేయండి.

లైకోరైస్ మాస్క్
మచ్చలున్న చర్మానికి చికిత్స చేయడానికి, చర్మానికి కొల్లాజెన్‌ను పునరుత్పత్తి చేయడానికి లైకోరైస్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న గ్లాబ్రిడిన్ కు యాంటీ పిగ్మెంటేషన్ లక్షణాలు ఉన్నాయి.

1 టేబుల్ స్పూన్ పసుపు, ½ టేబుల్ స్పూన్ తేనె, ఒక విటమిన్ ఇ క్యాప్సూల్, 1 టేబుల్ స్పూన్ లైకోరైస్ పౌడర్ కలపండి.

ఈ ప్యాక్ ను ప్రభావిత ప్రాంతానికి అప్లై చేసి 20 నిమిషాల తరువాత కడిగేయండి.

లవంగం క్రీమ్
-క్లోవ్ ఆయిల్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం ద్వారా, మృత చర్మ కణాలను తొలగించడం ద్వారా మచ్చలు, మరకల్ని తొలగించడానికి సహాయపడుతుంది,. అలాగే, కలబంద హైడ్రేట్గా, చర్మ పగుళ్లను మరమ్మతులు చేస్తుంది.

ఒక బాణలిలో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకొని 7-8 లవంగాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద ఉంచి, లవంగాలు నలుపు రంగులోకి వచ్చే వరకు 5-6 నిమిషాలు ఉడికించాలి.

-ఒక బౌల్ లో, 2 టేబుల్ స్పూన్ల కలబంద జెల్ లేదా దోసకాయ జెల్ వేసి కొన్ని చుక్కల నిమ్మ ఎసెన్షియల్ ఆయిల్‌తో కలపండి.

ఆలోవ్ నూనెను కలబంద పేస్ట్‌తో కలిపి ఆ ప్రాంతాల్లో అప్లై చేసి కాసేపాగా క్లీన్ చేసుకోండి.