MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Health
  • వీళ్లకు కొబ్బరి నీళ్లు విషం లాంటివి.. అస్సలు తాగొద్దు

వీళ్లకు కొబ్బరి నీళ్లు విషం లాంటివి.. అస్సలు తాగొద్దు

కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  ఈ వాటర్ ను తాగితే మనం ఎన్నో రోగాలకు దూరంగా ఉంటాం. కానీ కొంతమందికి మాత్రం ఈ కొబ్బరి నీళ్లు విషంలాగే ఉంటాయి. వాళ్లు అస్సలు తాగకూడదు. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 19 2024, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Coconut water

Coconut water

హెల్తీ డ్రింక్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కొబ్బరి నీళ్లే. ఈ వాటర్ సహజ హైడ్రేటింగ్ డ్రింక్. దీన్ని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. అలాగే దీనిలో ఎలక్ట్రోలైట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Coconut water

Coconut water

కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా మెండుగా ఉంటాయి. నిజానికి కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి చాలా  మంచివి. కానీ కొంతమందికి మాత్రం ఈ కొబ్బరి నీళ్లు విషంతో సమానం. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొబ్బరి నీళ్లను కొంతమంది అస్సలు తాగకూడదు. వాళ్లు ఎవరంటే? 

36

డయాబెటిస్ ఉన్నవారు

డయాబెటీస్ ఉన్నవారు చాలా మంది కొబ్బరి నీళ్లు మంచివని తాగుతుంటారు. కానీ డయాబెటిక్ పేషెంట్లు కొబ్బరి నీళ్లను తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ వాటర్ లో కూడా షుగర్ ఉంటుంది.

అందుకే దీన్ని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందుకే కార్బోహైడ్రేట్లు తీసుకోవడంలో జాగ్రత్తలు తీసుకునేవారికి కొబ్బరి నీళ్లు మంచివి కావు. మీకు షుగర్ వ్యాధి ఉంటే కొబ్బరి నీళ్లను ఎట్టిపరిస్థితిలో తాగకండి. 

46

కిడ్నీ సమస్యలు ఉంటే..

కిడ్నీ సమస్యలున్న వారు కూడా కొబ్బరి నీళ్లను అస్సలు తాగకూడదు. ఎందుకంటే కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారికి హాని కలిగిస్తుంది. ముఖ్యంగా పొటాషియాన్ని తక్కువగా తీసుకునేవారికి కొబ్బరి నీళ్లు విషంలాగే పనిచేస్తాయి. ఇది హైపర్కలేమియాకు దారితీస్తుంది.
 

56

అధిక రక్తపోటు ఉన్నవారు

అధిక రక్తపోటు ఉన్నవారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ చాలా మంది బీపీ పేషెంట్లు కొబ్బరి నీళ్లు మంచి చేస్తాయని చాలా తాగేస్తుంటారు. కానీ ఇలా అస్సలు తాగకూడదు.

కొబ్బరి నీళ్లలో సోడియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మీ రక్తపోటును బాగా పెంచుతుంది. లేదా తగ్గిస్తుంది. రక్తపోటును తగ్గించే మందులు తీసుకునేవారు కొబ్బరి నీళ్లను తాగకపోవడమే మంచిది. 

శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తులు

శస్త్రచికిత్స సమయంలో,  ఆ తర్వాత రక్తపోటు, రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మీరు కొబ్బరి నీళ్లను తాగకూడదు. శస్త్రచికిత్సకు కనీసం రెండు వారాల ముందు కొబ్బరి నీళ్లను తాగడం ఆపేయాలి. ఇది మీ ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేస్తుంది. 

 

66

గర్భం మొదటి త్రైమాసికంలో

గర్భం దాల్చిన వారు కూడా కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగేస్తుంటారు. కానీ ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గర్భందాల్చిన మొదటి మూడు నెలల్లో కొబ్బరినీళ్లను తాగకపోవడమే మంచిది. నిజానికి ఈ సమయంలో కొబ్బరి నీళ్లను తాగడం వల్ల జలుబు చేస్తుంది. ఇది గర్భస్రావం, మంట లక్షణాలను పెంచుతుంది. అలాగే మార్నింగ్ సిక్నెస్ వంటి జీర్ణ సమస్యలకు కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved