MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Life
• Health
• బ్రేక్ ఫాస్ట్ కి ముందే వ్యాయామం.. లాభమేంటి..?

బ్రేక్ ఫాస్ట్ కి ముందే వ్యాయామం.. లాభమేంటి..?

అసలు ఉదయాన్నే కనీసం అల్పాహారం కూడా తీసుకోకుండా వ్యాయామం చేయడం వల్ల కలిగే లాభాలేంటో మనం ఓసారి చూద్దాం...

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 14 2021, 10:24 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

వ్యాయామం చేయడానికి ఇదే కరెక్ట్ టైమ్ అని చెప్పలేం. ఎవరికి ఉన్న వీలుని బట్టి.. వారు వ్యామాయం చేసుకోవచ్చు. కొందరు ఉదయాన్నే చేస్తారు.. మరికొందరు సాయంత్రంచేస్తారు. ఏది ఎప్పుడు  చేసినా.. వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అయితే.. అల్పాహారానికి ముందు వ్యాయామం చేయడం వల్ల మాత్రం సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఉదయాన్నే కనీసం అల్పాహారం కూడా తీసుకోకుండా వ్యాయామం చేయడం వల్ల కలిగే లాభాలేంటో మనం ఓసారి చూద్దాం...

38

వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాగా.. వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని క్యాలరీలు కరగుతాయి.

48

అయితే.. బ్రేక్ ఫాస్ట్ కి ముందే వ్యాయామం చేయడం వల్ల ఇంకా ఎక్కువ క్యాలరీలు కరుగుతాయట. మిగిలిన సమయంలో కన్నా..  పరగడుపున వ్యాయామం చేయడం వల్ల సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుందట.

58

వ్యాయమానికి... మంచి నిద్రకు సంబంధం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే వ్యాయామం చేసేవారు... రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఉంటుందని పరిశోధనలో తేలింది.

68

సాయంత్రం వ్యాయామం చేసేవారి కన్నా... ఉదయం వ్యాయామం చేసేవారు త్వరగా.. ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని..పరిశోధనల్లో నిరూపితమైంది.

78

ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల బలం పెరుగుతుందట. రోజులో సమయం గడుస్తున్న కొద్ది మనిషిలో ఓపిక తగ్గుతుందట. అదే..ఉదయం వేళ అయితే.. చాలా చురుకుగా ఉంటారట. కాబట్టి.. ఆ సమయంలో వ్యాయామం చేయడమే ఉత్తమమైన మార్గమట.

88

అంతేకాకుండా.. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల ఆ రోజంతా ఉల్లాసంగా ఉంటారు. ఏకాగ్రత పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుందట. కాబట్టి.. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల మరిన్ని ఎక్కువ లాభాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved