MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ కి అరుదైన వ్యాధి..దాని వల్ల వచ్చే సమస్యలు ఇవే..!

పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ కి అరుదైన వ్యాధి..దాని వల్ల వచ్చే సమస్యలు ఇవే..!

తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన చెప్పడం గమనార్హం. తాను అటెన్షన్ డెఫిసిట్, హైపరాక్టివ్ డిజార్డర్ ( ADHD) అనే  వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పాడు. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 28 2024, 10:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


మళయాళ హీరో ఫహద్ ఫాసిల్ తెలియని వారు ఉండరేమో. ఆయన ఎలాంటి పాత్రలు అయినా ఈజీగా చేసేయగలరు. ఓ వైపు హీరోగా అదరగొడుతూనే.. మరోవైపు స్పెషల్ రోల్స్, విలన్ రోల్స్ కూడా చేస్తూ ఉంటారు.  తెలుగులో పుష్ప తో ఆయన ఎంట్రీ ఇచ్చారు. పుష్పలో అల్లు అర్జున్ కి సరైన పోటీ ఇచ్చే పోలీసు పాత్రలో కనిపించారు. త్వరలో విడుదల కానున్న పుష్ప2 లోనూ మొయిన్ విలన్ ఫహద్ ఫాసిల్ కావడం విశేషం. ఆ మూవీతో.. ఆయనకు తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్స్ బేస్ పెరిగిపోయింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కాగా, తాజాగా ఆయన తన అభిమానులకు ఓ వార్త చెప్పి షాకిచ్చారు. తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన చెప్పడం గమనార్హం. తాను అటెన్షన్ డెఫిసిట్, హైపరాక్టివ్ డిజార్డర్ ( ADHD) అనే  వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పాడు. తనకు ఈ వ్యాధి ఉందని రీసెంట్ గానే తెలిసింది అని ఆయన చెప్పడం విశేషం.
 

35

నిజానికి ఇది.. చిన్న పిల్లల్లో ఎక్కువగా కనపడుతుంది. ఇది మెదడుకు సంబంధించిన వ్యాధి. ఇది ఉన్న పిల్లలు ఎవరైనా మనకు చూడటానికి చాలా నార్మల్ గానే ఉంటారు. కానీ.. వాళ్లు చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటారు. వాళ్లు.. తమ బ్రెయిన్ ని కంట్రోల్ చేసుకోలేరు. ఫోకస్ ఉండదు. ఇంపల్సివ్ లక్షణాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్నతనంలోనే చికిత్స తీసుకోకపోతే.. ఇది పెద్దయ్యాక కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. 
 

45
fahad faasil

fahad faasil

ఈ మధ్యకాలంలో చాలా మంది పేరెంట్స్.. తమ పిల్లల్లో ఈ  అటెన్షన్ డెఫిసిట్/హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD)ఉన్నట్లు గుర్తిస్తున్నారు. అయితే.. దీనిని చిన్నతనంలో గుర్తిస్తే నయం చేయగలరు. కానీ.. వయసు పెరిగిన తర్వాత.. దానిని నయం చేయడం చాలా కష్టం. కాగా.. ఇదే విషయాన్ని ఫహద్ ఫాసిల్ కూడా చెప్పారు. ఈ వయసులో తనకు ఈ వ్యాధి నయం అవుతుందా అని డాక్టర్ ని అడిగాను అని , కానీ ఈ వయసులో కష్టం అని చెప్పారని.. ఇక తాను జీవితాంతం దానిని భరించాల్సిందే అని చెప్పడం గమనార్హం.

55

ఫహద్ ఫాసిల్ మొదటి నుంచి మలయాళ సినిమాల్లో నటిస్తున్నాడు. పరభాషా చిత్రాలైన 'సూపర్ డీలక్స్', 'విక్రమ్', 'పుష్ప' చిత్రాల్లోనూ నటించి అందరినీ మెప్పించాడు. కాగా.. రీసెంట్ గా ఆయన నటించిన ఆవేశం సినిమా మాత్రం బాక్సాఫీసును షేక్ చేస్తోంది.  ఏప్రిల్ 11న ఈ చిత్రం విడుదల కాగా... విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. కాసుల వర్షం కూడా కురిపించింది. రూ.30కోట్లతో తీసిన ఈ చిత్రం.. రూ.150కోట్లు రాబట్టడం గమనార్హం. 
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved