MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • Health Tips: అప్పుడే పుట్టిన పిల్లలకు కామెర్లు ఎందుకు వస్తాయి.. తగ్గకపోతే బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుందా!

Health Tips: అప్పుడే పుట్టిన పిల్లలకు కామెర్లు ఎందుకు వస్తాయి.. తగ్గకపోతే బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుందా!

HealthTips : పసిపిల్లల్లో పుట్టుకతోనే కామెర్లు తలెత్తే సమస్య అధికంగా ఉంటుంది. అయితే ఈ కామెర్లు అనేవి ఎందుకు వస్తాయి, వస్తే ఎన్ని రోజులకు తగ్గుతాయి తగ్గకపోతే బిడ్డ ఆరోగ్యానికి ప్రమాదమా.. వీటన్నింటికీ సమాధానాలు ఇక్కడ తెలుసుకుందాం. 

1 Min read
Author : Navya G
Published : Oct 23 2023, 04:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 72 శాతం నుంచి 80 శాతం మంది పిల్లలకు పుట్టిన వెంటనే కామెర్లు వస్తాయి. సాధారణంగా కామెర్లు ప్రసవం జరిగిన రెండవ రోజు నుంచి మొదలవుతాయి. తర్వాత మూడు నుంచి ఐదు రోజుల్లో కామెర్లు పెరిగి వారంలోగా తగ్గిపోతాయి. ఇలాంటి కామెర్లకు చికిత్స అవసరం ఉండదు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 పెద్దల్లో కనిపించే కామెర్లకి పిల్లల్లో వచ్చే కామెర్ల కి అసలు సంబంధం ఉండదు. పిల్లలకి వచ్చే కామెర్లకి కాలేయానికి ఎలాంటి సంబంధం ఉండదు. తల్లి కడుపులో ఉన్నప్పుడు శిశువుకి ఎక్కువ రక్త కణాలు అవసరం అవుతాయి, పుట్టిన తర్వాత పసికందుకు వాటి అవసరం ఉండదు.
 

36

 ఆ కణాలు శిథిలం కావడం వల్ల వచ్చే ద్రవపదార్థం ఇది. కామెర్లు వచ్చిన ప్రతి శిశువుకి చికిత్స అవసరం ఉండదు. అయితే కామెర్లు ఎక్కువగా ఉంటే మాత్రం ఫోటోథెరపి చేయాల్సి ఉంటుంది. కేవలం ఆ కారణం వల్లనే కాకుండా హెపటైటిస్ లేదా సిర్రోసిస్ వంటి కాలేయ సమస్యలు వచ్చినప్పుడు..
 

46

 పిత్తాశయం సమస్యలు వచ్చినప్పుడు లేదంటే కాలేయం నుంచి ప్రేగులకు బిలిరుబిన్ ను తీసుకువెళ్లే గొట్టమైన పిత్తవాహికలో బ్లాకేజస్ ఏర్పడినప్పుడు కామెర్లు వస్తాయి. ఇలాంటి కామెర్లు వచ్చినప్పుడు జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవడం యూరిన్ డార్క్ గా..
 

56

 రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అటువంటప్పుడు డాక్టర్ని సంప్రదించడం అవసరం. పిల్లల్లో  కామెర్ల లక్షణాలు కనిపిస్తే తరచుగా వారికి ఆహారం ఇవ్వాలి. ఆహారం తరచుగా తీసుకోవడం వలన మలం ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది.

66

 ఇది శరీరం నుంచి తొలగించడానికి సహాయపడుతుంది. పుష్కలంగా ద్రవాలు తాగించాలి ఇది శరీరాన్ని డిహైడ్రేషన్ కి గురికాకుండా ఉంచుతాయి. తల్లిపాలు తాగే పసిబిడ్డలకి జాండీస్ ఏమీ చేయలేవు. అందులో పోషకాలు కామెర్లని సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved