MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • Health Tips: సెంటెడ్ సానిటరీ పాడ్స్ వాడుతున్నారా.. జాగ్రత్త.. ఈ ప్రమాదాలు పొంచి ఉన్నాయి!

Health Tips: సెంటెడ్ సానిటరీ పాడ్స్ వాడుతున్నారా.. జాగ్రత్త.. ఈ ప్రమాదాలు పొంచి ఉన్నాయి!

Health Tips: సాధారణంగా నెలసరి సమయంలో ఆడవాళ్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కడ వాసన బయటికి వస్తుందో అని కంగారుపడుతూ సెంటెడ్ సానిటరీ ఫ్యాట్స్ వాడుతూ ఉంటారు. అయితే ఇది ప్రమాదకరం అంటున్నారు వైద్యులు. అదేమిటో చూద్దాం. 

1 Min read
Author : Navya G
Published : Sep 16 2023, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ఆడవాళ్ళకి నెలసరి సమయం అనేది ఎంతో చికాకు పరిచే విషయం అయినా తప్పించుకోలేని ప్రక్రియ ఇది. చాలామంది నెలసరి సమయంలో బయటికి వెళ్ళటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కడ వారి నుంచి దుర్వాసన వస్తుందో అనుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 దానికి తోడు యోని వాసనను పెర్ఫ్యూమ్ తో మరియు క్లీన్జర్లతో సరిదిద్దాలి అంటూ  వస్తున్న యాడ్స్ ని చూసి మరింత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. దీనితో సెంటెడ్ సానిటరీ పాడ్స్ వాడటం ప్రారంభిస్తారు. కానీ వారికి తెలియని విషయం ఏమంటే యోని అనేది స్వీయ శుభ్రపరిచే అవయవం.

36

దానిని శుభ్రంగా ఉంచడానికి ఉత్పత్తుల సహాయం అవసరం లేదు. సానిటరీ పాడ్స్ ను నాలుగు గంటలకి ఒకసారి మార్చడం వలన ఎలాంటి దుర్వాసన రాదు. అంతేకానీ ఈ సెంటెడ్ సానిటరీ పాడ్స్ వాడితే అవి తేమని పీల్చుకొని పొడిగా ఉండే శాసకపదార్థాలతో తయారుచేస్తారు.

46

 కాబట్టి యోని ప్రాంతంలో తేమ ఏర్పడుతుంది. దీనివల్ల బ్యాక్టీరియా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్లు రావచ్చు. సెంటెడ్ సానిటరీ పాడ్స్ ని కెమికల్స్ తో తయారు చేస్తారు. ఈ ఆర్టిఫిషియల్ కెమికల్ సువాసనలు సున్నితమైన చర్మాన్ని చికాకు పెడతాయి.

56

 అందులో వాడే హైడ్రో కార్బన్లు క్యాన్సర్ కారకంగా కూడా ఉండవచ్చు. రుతుప్రవాహం ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా ప్రతి నాలుగు నుంచి ఆరు గంటలకు సానిటరీ ప్యాడ్స్  మార్చుతూ ఉండండి. యోని ప్రాంతాన్ని శుభ్రం చేయటానికి సున్నితమైన సబ్బులు వాడండి.

66

 బిగుతుగా ఉండే లెగ్గింగ్స్, జగ్గింగ్స్, సింథటిక్ లో దుస్తులు వాడకండి. పీరియడ్స్  లో దుర్వాసన వస్తుంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా ఎస్టిఐగా అనుమానించి వైద్యుల వద్దకు వెళ్ళండి. రోజుకి రెండుసార్లు స్నానం చేయడం ఉత్తమం.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved