MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Health
• నిమ్మకాయలోని ఈ ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు...

నిమ్మకాయలోని ఈ ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు...

విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయ ఓ అద్భుతమైన ఫలం. ఇది శరీరానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ, ఇంకొన్ని బి విటమిన్లు కూడా ఉండటం వల్ల నిమ్మకాయలో చాలా ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి.

2 Min read
Bukka Sumabala
Published : Jun 14 2021, 01:27 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయ ఓ అద్భుతమైన ఫలం. ఇది శరీరానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ, ఇంకొన్ని బి విటమిన్లు కూడా ఉండటం వల్ల నిమ్మకాయలో చాలా ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి.

విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయ ఓ అద్భుతమైన ఫలం. ఇది శరీరానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ, ఇంకొన్ని బి విటమిన్లు కూడా ఉండటం వల్ల నిమ్మకాయలో చాలా ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి.

విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయ ఓ అద్భుతమైన ఫలం. ఇది శరీరానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ, ఇంకొన్ని బి విటమిన్లు కూడా ఉండటం వల్ల నిమ్మకాయలో చాలా ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి.

212

మరికొంతమంది నిమ్మకాయను వంటల్లో తప్పనిసరిగా, రకరకాలుగా వాడుతుంటారు. మరికొంతమంది వంటకు రుచికోసం వాడతారు. ఇలా ఏ ఉద్దేశంతో వాడినా నిమ్మకాయ అనేది బహుళ ప్రయోజనకారి అనేది తేలిపోయింది.

312

పుల్లగా ఉండే నిమ్మకాయను పుచ్చపండుతో కలిపి మోజిటో తయారీ చేసినప్పుడు అద్భుతమైన రుచిని ఇస్తుంది. ఇక మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. అవేంటో ఒకసారి చూడండి..

412

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది : ఉదయం లేవగానే మీకు నిమ్మకాయ నీరు తాగే అలవాటు ఉందా? అయితే అది చాలా చాలా మంచిది. ఎందుకంటే నిమ్మకాయ మీ జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారాన్ని మెల్లగా జీర్ణ అయ్యేలా చేయడం వల్ల దాంట్లోని పోషకాలు పూర్తిగా శరీరంలోకి అబ్జర్వ్ అయ్యేలా చేస్తుంది.

512

అంతేకాదు, మన కడుపులోని జీర్ణరసాలు, నిమ్మకాయలో ఒకేరకమైన ఆమ్ల తత్వం, స్తాయి ఉండడం వల్ల.. ఇది మీ జీర్ణ వ్యవస్థను మరింత చురుకుగా పనిచేసేలా చేస్తుంది. అంతిమంగా, ఇది మలబద్ధకం లేదా ఇతర జీర్ణక్రియ సంబంధిత సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.

612

రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది : నిమ్మకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శ్వాసకోశా ఆరోగ్యాన్ని మరింత పటిష్టం చేసేలా ప్రోత్సహిస్తాయి. నిమ్మకాయలోని విటమిన్ సి, పొటాషియం రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.

712

నిమ్మకాయలో సాపోనిన్లు ఉండడం వల్ల దీనికి యాంటీ బాక్టీరియల్ లక్షణాలు వస్తాయి. ఇవి ఫ్లూ, కోల్డ్ వైరస్ లతో పోరాడటానికి సహాయపడతాయి.

812

ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది : వాస్తవానికి ఫ్రీ రాడికల్స్ శరీరానికి శత్రువులుగా పనిచేస్తాయి.వృద్ధాప్యానికి కారణమయ్యే కారకాల్లో ఈ ఫ్రీ రాడికల్స్ ఒకటి. ఇవి శరీరంలో ఆక్సీకరణ నష్టంచేయడం వల్ల క్యాన్సర్ కణాల అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి.

912

ఈ ఫ్రీరాడికల్స్ మీద పోరాడే యాంటీఆక్సిడెంట్లలో ఒకటైన విటమిన్ సి నిమ్మకాయలలో పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇది సెల్యులార్ మ్యుటేషన్ ను నిరోధిస్తుంది. దీనివల్ల శరీరం తొందరగా జబ్బులనుంచి కోలుకునేలా చేస్తుంది. ముడతలను నివారిస్తుంది. అంతేకాదు చర్మం యవ్వనంగా ఉండేలా సహాయపడుతుంది.

1012

సహజంగా నిమ్మకాయ ఆమ్లతత్వాన్ని కలిగి ఉంటుంది, కానీ దీన్ని ఆహారంగా తీసుకున్నప్పుడు.. అందులోని ఆమ్లాలు విచ్ఛిన్నమవుతాయి. ఇది  జీర్ణవ్యవస్థలోకి  ఖనిజాల సమ్మేళనాన్ని విడుదల చేయడం ద్వారా రక్తాన్ని ఆల్కలైజ్ చేస్తుంది.

1112

అయితే రక్తంలో ఆమ్ల తత్వం ఎక్కువగా ఉంటే వ్యాధుల బారిన పడతారు. దీనికి విరుద్ధంగా నిమ్మకాయ వ్యాధి లేదా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి, ప్రతిరోజూ నిమ్మకాయను వాడడం మంచిదని సలహా ఇస్తున్నారు.

1212

మీకు ఇష్టమైన చాట్, స్మూతీలతో పాటు నిమ్మకాయనూ చేర్చండి. ఇది మీకు బహుళ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. నిమ్మకాయను ద్రవ లేదా ఘన రూపంలో తీసుకోవచ్చు. అందుకే మీ రోజువారీ ఆహారంలో నిమ్మకాయను చేర్చి అది చేసే మాయాజాలాన్ని గమనించండి..

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Headache: ఉదయం లేవగానే తలనొప్పి బాధిస్తోందా..? కారణాలు ఇవే..!
Recommended image2
Health Tips: టమాటాలు ఎక్కువగా తింటున్నారా? ఈ సమస్యలు తప్పవు జాగ్రత్త..!
Recommended image3
Health: చాయ్‌తో వీటిని క‌లిపి తింటున్నారా.? తీవ్ర స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved