MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • డైట్ చెయ్యకుండా పొట్ట తగ్గించోచ్చు.. ఈ సూపర్ టిప్స్ ఇవే తెలుసుకోండి!

డైట్ చెయ్యకుండా పొట్ట తగ్గించోచ్చు.. ఈ సూపర్ టిప్స్ ఇవే తెలుసుకోండి!

ప్రస్తుతం అప్డేట్ అయిన మానవుని జీవన విధానంలో పొట్ట పెరిగే సమస్యలు బాగా ఏర్పడుతున్నాయి. అనేక రకాల జంక్ ఫుడ్స్ కారణంగా ఇటువంటి సమస్యలు చిన్న పెద్ద అని తేడా లేకుండా మరింత పెరిగాయి. 

2 Min read
Author : Navya G
Published : Sep 01 2022, 03:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈ పొట్టను తగ్గించడానికి చాలామంది నానా రకాల అవస్తలు పడుతున్నారు. ఇక ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందడానికి అనేక రకాల ఆహార అలవాట్లు చేసుకుంటున్నారు. మరి ఇటువంటి పొట్ట పెరుగుదల సమస్యకు డైటింగ్ చేయకుండానే కొన్ని మార్గాల ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చని తెలుస్తుంది. మరి ఇప్పుడు మనం అవేమిటో తెలుసుకుందాం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మనం తినే ఆహార శాతాన్ని తగ్గించడం: మనం తినే ప్లేట్లో ఆహార శాతాన్ని తగ్గించడం అంటే రోజు మనం తినే ఆహారం కొంతవరకు తగ్గించడం. నిజానికి మనం ఎక్కువగా తినడానికి ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటాం. ఇది క్యాలరీలు పెరగడానికి దారితీస్తుందని చెప్పవచ్చు. కాబట్టి తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం వల్ల అదనపు కేలరీలను నివారించడమే కాక పొట్టలోని కొవ్వును కూడా తగ్గించవచ్చు.
 

37


నెమ్మదిగా తినడం, ఆహారాన్ని సరిగ్గా నెమర వేయడం: మీరు ఆహారం తీసుకున్నప్పుడల్లా నెమ్మదిగా నెమరు వేయడం వల్ల పొట్టను అదుపులో పెట్టుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీ కడుపులోని ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా మెరుగైన జీర్ణ క్రియను మీరు పొందుతారు.
 

47

ఒత్తిడిని నివారించి, తగినంత నిద్రపోవడం: అతి తక్కువగా నిద్రపోవడం వల్ల మానవునికి అది ఒత్తిడికి దారితీస్తుంది. అంతేకాకుండా అధిక క్యాలరీల ఆహారాల పట్ల ఆకలిని పెంచుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం మంచిది. కాకుండా నాణ్యతలేని నిద్రపోవడం వల్ల మీరు బరువు త్వరగా పెరగడానికి దారితీస్తుంది.
 

57

భంగిమ నియంత్రణ: మీరు ఎలాంటి పని చేస్తున్నా.. మీరు కూర్చున్న భంగిమను ఒకసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం డైలీ చేసే బ్యాడ్ హ్యాబిట్స్ లో ఇది ఒకటి అని చెప్పవచ్చు. ఇక దీనికి మనం ఇచ్చే ప్రతిఫలం బొడ్డు కొవ్వు కూడా కావచ్చు కాబట్టి మంచి భంగిమలో కూర్చోవడం వలన పొత్తికడుపులో కండరాలు, ఉదర ప్రాంతాన్ని కూడా నిమగ్నం చేయడంలో సహాయపడుతుంది.
 

67

నీరు ఎక్కువ తీసుకోవడం మంచిది: మన శరీరంలో బరువు తగ్గించడానికి నీరు చాలా బాగా పనిచేస్తుంది. భోజనానికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం చాలా మంచిది. ఇలా తాగడం ద్వారా మీ శరీరాన్ని మీరు హైడ్రేట్ చేయవచ్చు అంతేకాకుండా మీ శరీర జీవ క్రియను పెంచవచ్చు. ఇక అధిక కేలరీలు కలిగిన ఆహారానికి దూరంగా ఉండటం చాలా మంచిది.
 

77

ఇలా చేయడం ద్వారా మీ ఆకలిని మీరు తగ్గించవచ్చు. అంతేకాకుండా మిమ్మల్ని ఎక్కువసేపు నిండు కడుపుతో ఉంచుతుంది. ఇక మీరు నిమ్మకాయతో వేడి చేసిన నీటిని తాగడం ద్వారా మీరు శరీర బరువును తగ్గించవచ్చు. అంతేకాకుండా హెర్బల్ టీ ప్రతిరోజు తాగడం ద్వారా కూడా మీరు శరీర బరువును అరికట్టవచ్చు. ఇది మీ ఆకలిను చాలా వరకు తగ్గిస్తుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Constipation: మలబద్ధకం బాగా వేధిస్తోందా? రోజూ ఈ 3 అలవాట్లు పాటిస్తే మాయం
Recommended image2
Heartburn: ఇదొక్కటి తినడం తగ్గిస్తే చాలు..ఛాతీలో మంట కంట్రోల్ అవుతుంది
Recommended image3
Chicken Biryani: 30 నిమిషాల్లో ఘుమఘుమలాడే పొట్లం బిర్యానీ.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved