MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • Health: బెల్లీ ఫ్యాట్ ని కరిగించే సులువైన చిట్కాలు..!

Health: బెల్లీ ఫ్యాట్ ని కరిగించే సులువైన చిట్కాలు..!

 శరీరంలో ఫైబర్ కంటెంట్ పెరిగితే.. సులభంగా కొవ్వును తగ్గించవచ్చు.  మన జీర్ణ వ్యవస్థ సరిగా ఉండేలా చూసుకోవాలి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 11 2021, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
‘

‘

ఈ రోజుల్లో.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరూ బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నారు. మన జీవన శైలిలోని లోపాల కారణంగా.. తీసుకునే ఆహారం కారణంగా.. ఇలా పలు కారణాల వల్ల బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది. అయితే.. ఈ బెల్లీ ఫ్యాట్ ని కొన్ని రకాల సింపుల్ ట్రిక్స్ తో.. సులభంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

శరీరంలో కొవ్వును కరిగించాలంటే..  ఆహారంలో ఫైబర్ తీసుకోవాల్సి ఉంటుంది.  శరీరంలో ఫైబర్ కంటెంట్ పెరిగితే.. సులభంగా కొవ్వును తగ్గించవచ్చు.  మన జీర్ణ వ్యవస్థ సరిగా ఉండేలా చూసుకోవాలి. 

37
belly fat

belly fat

ఫైబర్ అనేది జీర్ణవ్యవస్థను స్పష్టంగా  ఆరోగ్యంగా ఉంచే ఒక మాక్రోన్యూట్రియెంట్, మలబద్ధకాన్ని నివారిస్తుంది. కరోలినా విశ్వవిద్యాలయం నుండి నిపుణులచే 2012 అధ్యయనం ప్రకారం, రోజువారీ ఫైబర్ తీసుకోవడం 10 గ్రాములు పెంచడం వల్ల ఉదర కొవ్వు స్థాయిలను 3.7 శాతం తగ్గించవచ్చు. పండ్లు, కూరగాయలు, పప్పులు, బీన్స్, తృణధాన్యాలు ,సంపూర్ణ గోధుమ రొట్టె , పాస్తా వంటి ఆహారాలు ఫైబర్ యొక్క పుష్కలమైన మూలాలు. కాబట్టి..  వీటిని కచ్చితంగా ఆహారంలో చేర్చాలి.

47

మన శరీర బరువు పెరగడానికి.. ఆల్కహాల్ కూడా ఒక కారణం. కాబట్టి... ఆల్కహాల్ కంట్రోల్ లో ఉంచుకోవడం వల్ల కూడా బరువు తగ్గించవచ్చు. అధిక క్యాలరీ కంటెంట్ తో అధిక పరిమాణంలో ఉండే ఆల్కహాల్ తాగడం వల్ల.. నడుము ప్రాంతంలో కొవ్వు బాగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఆ ఆల్కహాల్ కి బదులు.. తాజా పండ్ల రసాలను తీసుకోవాలి.

57
belly fat

belly fat

ఇక చిరుతిళ్లను కూడా కంట్రోల్ చేసుకోవాలి. అల్పాహారం ఎలా తీసుకుంటున్నాము అనే విషయాన్ని బట్టి.. మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కొవ్వు తక్కువగా ఉండే పెరుగు, కొవ్వు లేని క్రాకర్లు, బిస్కెట్లకు బదులుగా గింజలు, షుగర్ లేని సోడా తీసుకోవాలి.  వీటి వల్ల శరీరంలోకి కొవ్వు చేరదు. కొవ్వులేని ఆహారాలను తీసుకోవడం వల్ల .. అదనంగా శరీరంలోకి చేరే కొవ్వను కంట్రోల్ చేయగలుగుతాం. ఇక.. చెక్కరను ఆరోగ్యానికి చాలా కీడు చేస్తుంది.  కాబట్టి.. చెక్కర ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.  చెక్కర పొట్ట దగ్గర కొవ్వును పెంచుతుంది.

67

అంతేకాకుండా.. ప్రతిరోజూ వ్యాయామాలు చేయడం మొదలుపెట్టాలి. వ్యాయామాలు చేయడం వల్ల.. కొవ్వును కరిగివచ్చు.  కనీసం వారానికి రెండు రోజులు వ్యాయామం చేయడం వల్ల... బెల్లీ ఫ్యాట్ తగ్గించే అవకాశం ఉంటుంది.

77

అంతేకాదు,. బెల్లీ ఫ్యాట్ ని కరిగించడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. మీకు నమ్మకస్యం గా లేకపోయినా ఇది నిజం. పుష్కలంగా నిద్రపోవడవం వల్ల.. శరీరంలోనికొవ్వును సులభంగా తగ్గించవచ్చు. నిద్ర విశ్రాంతిని ప్రేరేపిస్తుంది, కోరికలను అరికడుతుంది, ఆకలిని అదుపులో ఉంచుతుంది మరియు మీరు చుట్టూ తిరగడానికి మరింత శక్తిని ఇస్తుంది. కొలంబియా యూనివర్శిటీకి చెందిన నిపుణుల అధ్యయనం ప్రకారం, తగినంత విశ్రాంతి తీసుకునే వారి కంటే నిద్ర లేమి ఉన్నవారు 300 అదనపు కేలరీలు తినడానికి ఇష్టపడతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved