MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Health Tips: నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ముప్పు తప్పదు?

Health Tips: నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ముప్పు తప్పదు?

Health Tips: నేటి ఒత్తిడి ప్రపంచంలో మనిషికి నిద్ర అనేది గగనమైపోయింది. అయితే శరీరానికి సరిపడా నిద్ర ఎంతో అవసరం లేదంటే చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. అవేంటో చూద్దాం.
 

Navya G | Published : Jul 17 2023, 10:24 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

మనిషి జీవితంలో నిద్రకి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. అందుకే ప్రత్యేకించి నిద్ర కోసం వరల్డ్ స్లీప్ డే అని ప్రపంచవ్యాప్తంగా మార్చి రెండో శుక్రవారం నాడు జరుపుకుంటారు. అలాంటి నిద్ర మనిషికి దూరమైతే చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. అదేంటో చూద్దాం.

26
Asianet Image

నిద్రలేమి వలెను మధుమేహం రక్తపోటు, గుండె జబ్బు, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అలాగే చాలా రాత్రులు నిద్ర లేకుండా గడిపితే అది మధుమేహానికి దారితీస్తుంది. నిద్రలేమిటో రక్తంలో గ్లూకోస్ స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా దెబ్బతింటుంది.
 

36
Asianet Image

 నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే శరీరానికి తగినంత విశ్రాంతి లభించకపోవడం వలన హార్మోన్లపై దాని ప్రభావం పడుతుంది దీని వలన సంతానా ఉత్పత్తికి కారణమైన ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, LH, FSH హార్మోన్లు కూడా ఉంటాయి.
 

46
Asianet Image

నిద్రలేమి వలన ఈ హార్మోన్స్ స్థాయిలో హెచ్చుతగ్గులు ఉండటం వలన సంతాన లేమికి కారణం అయ్యే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా లైంగిక ఆసక్తి తగ్గిపోవడం మూడ్ స్వింగ్స్  వంటి సమస్యలు వస్తాయి. అలాగే మహిళలలో మెలటోనిన్ అనే హార్మోన్ సుఖవంతమైన నిద్రకు తోడ్పడటమే కాకుండా జీవగడియారాన్ని నియంత్రిస్తుంది.

56
Asianet Image

అయితే ఈ ప్రక్రియ రోజంతా జరగదు నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది అలాంటి నిద్ర మనకి దూరమైనప్పుడు ఆ ప్రభావం ప్రతి ఉత్పత్తి హార్మోన్లపై పడుతుంది. ఇది సంతానలేమికి కారణం అవుతుంది అంటున్నారు నిపుణులు. అలాగే స్మార్ట్ ఫోన్లో నుంచి వచ్చే నీలి కాంతి మెలటోనిన్ హార్మోన్  విడుదలపై ప్రభావం చూపిస్తుంది.

66
Asianet Image

దీనివల్ల అండం నాణ్యత క్షీణిస్తూ ఉంటుంది. ఇది నిద్ర నీ దూరం చేయటంతో పాటు సంతాన నేను కూడా కారణం అవుతుంది కాబట్టి స్మార్ట్ ఫోన్ ని పడుకోవటానికి రెండు గంటల ముందు నుంచి పక్కన పెట్టేయడం మంచిది.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories