MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • మాస్క్ పెట్టుకుంటే తల నొప్పి వస్తోందా..?

మాస్క్ పెట్టుకుంటే తల నొప్పి వస్తోందా..?

ఎక్కువ గంటలు మాస్క్ ధరించే వారిలో తలనొప్పి,  బాడీ డీహైడ్రేషన్ వంటి చాలా రకాల సమస్యలు తలెత్తుతున్నాయట. అసలు వాటికి కారణమేంటో.. నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 11 2021, 01:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
MASK

MASK

గతేడాది నుంచి మాస్క్ కూడా మన జీవితంలో భాగమైపోయింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల్లోని ప్రజలందారూ కచ్చితంగా మాస్క్ లు ధరిస్తూనే ఉన్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నా కూడా..  ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలంటే మాస్క్ లు ధరిస్తూనే ఉన్నాం. వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా కరోనా చాలా మందిపై ప్రభావం చూపింది. అందుకే.. మన నిత్య జీవితంలో మాస్క్ ఒక భాగమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

అయితే.. ఈ మాస్క్ కారణంగా చాలా మంది చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఏదో కొద్ది సేపు బయటకు వెళ్లినప్పుడు మాస్క్ పెట్టుకోవడం అంటే ఏమీ కాదు కానీ.. కొందరు ఆఫీసుల్లో ఎనిమిది గంటలపాటు మాస్క్ ధరించాల్సి వస్తోంది. అలాంటి వారు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు.

310
MASK

MASK

అమ్మాయిల్లో చాలా మందికి మాస్క్ వేసుకోవడం వల్ల ముఖం పై మొటిమలు, మచ్చలు రావడం మొదలౌతుందట. ఇది పక్కన పడితే.. ఎక్కువ మందిలో తలనొప్పి సమస్య ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

410
headache

headache

ఎక్కువ గంటలు మాస్క్ ధరించే వారిలో తలనొప్పి,  బాడీ డీహైడ్రేషన్ వంటి చాలా రకాల సమస్యలు తలెత్తుతున్నాయట. అసలు వాటికి కారణమేంటో.. నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..

510
headache

headache

జలుబు, దగ్గు, ఆస్తమా, అలర్జీలు , చర్మ దద్దుర్లు ఉన్నవారికి మాస్క్ ధరించడం మరింత కష్టమవుతుంది. కానీ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ప్రజలు తమ స్వంత , అందరి భద్రత కోసం ప్రజారోగ్య చర్యలకు కట్టుబడి ఉండాలి. 

610

సుదీర్ఘకాలం గట్టి ముసుగు ధరించడం వలన టెంపోరోమ్యాండిబ్యులర్ జాయింట్ (TMJ) లో నొప్పి ఏర్పడుతుంది, ఇది మీ కింది దవడను మీ మిగిలిన పుర్రెతో కలుపుతుంది. మాస్క్ మీ దవడ కదలడానికి అనుమతించే కండరాలు , కణజాలాలను చికాకుపరుస్తుంది. దవడను ప్రభావితం చేసే నరాలు తలనొప్పి వచ్చేలా సంకేతాలు పంపే ప్రమాదం ఉంది.

710

మరి అలా తల నొప్పి నుంచి బయటపడాలంటే.. ఏం చేయాలి.? ఇదేకదా మీ సందేహం.. దానికి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

810

వేసుకునే మాస్క్ బిగుతుగా ఉండకూడదట. కాబట్టి కొద్దిగా లూస్ గా ఉండేది వేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇక ఉదయం నుంచి మాస్క్ పెట్టుకున్న తర్వాత సాయంత్రం దవడలు, బుగ్గలకు మసాజ్ చేసుకోవాలి.  ఇలా చేయడం వల్ల దాని వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడొచ్చు.

910


మాస్క్ పెట్టుకున్నంత మాత్రాన నోరు మూసుకొని ఉంచుకోకూడదు.అప్పుడప్పుడు నోరు తెరుస్తూ ఉండాలి. నెమ్మదిగా నోరు తెరుస్తూ, మూస్తూ ఉంచాలి. దవడలను  కూడా అటూ ఇటూ కదిలిస్తూ ఉండాలి.

1010
headache

headache

ఎక్కువ కాలం ఒకే మాస్క్ లను ధరించ కూడదు. నెలల తరపడి అవే మాస్క్ లు కాకుండా వాటిని మారుస్తూ ఉండాలి. అంతేకాకుండా.. ధరించిన మాస్క్ లను కూడా పూర్తిగా శుభ్రపరుచుకోవాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Pre Match
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
IND chose to bowl.
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image2
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Recommended image3
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved