MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • HealthTips: కంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే.. ఈ చిట్కాలని పాటించండి!

HealthTips: కంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే.. ఈ చిట్కాలని పాటించండి!

 Health Tips: నేటి  బిజీ జీవనశైలిలో ఎన్నో అనారోగ్య సమస్యలు. అందులో కళ్ళు మసకబారటం, చిన్న వయసులోనే దృష్టిలోపాలు  వంటివి ముఖ్యమైనవి. కంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే ఈ చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి అంటున్నారు నిపుణులు అవేంటో ఇప్పుడు చూద్దాం. 

1 Min read
Author : Navya G
Published : Sep 12 2023, 11:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆధునిక జీవనశైలి, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ల ప్రభావం, ఆన్లైన్ చదువుల వ్యవహారం. మొత్తం దాని ప్రభావం అంతా మన కంటి మీదే పడుతుంది. దానికి తోడు ఒత్తిడితో కూడుకున్న జీవన విధానం మన కంటి చూపు మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ఇలాంటి కొన్ని కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 నిరంతరం లాప్టాప్ లు స్మార్ట్ ఫోన్లు చూడటం వలన కళ్ళు పొడిబారి పోవడం జరుగుతుంది. దీనికోసం ఒక పరిశుభ్రమైన వస్త్రాన్ని తీసుకొని గోరువెచ్చని నీటిలో ముంచి కనురెప్పల మీద పెట్టి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నిదానంగా కంటి లోపల కూడా శుభ్రం చేయాలి.
 

36

ఈ విధంగా చేయడం వలన కంటి లోపల ఉన్న దుమ్ము, ధూళి అన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా కంటిలో నీటి ఉత్పత్తి పెరిగి పొడిబారడం తగ్గుతుంది. అలాగే అలోవెరా జెల్ ని కళ్ళను మూసి కనురెప్పలపై రాసి 15 నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

46

అలోవెరా లో ఉండే ఇన్ఫ్లోమేటరి లక్షణాల వలన కంటిలో దురద, మంట వంటివి తగ్గుతాయి. అలాగే బంగాళదుంపలను గాని, కీరాలను కానీ చక్రాలుగా కోసి వాటిని కంటిమీద పెట్టుకోవటం వలన కూడా కళ్ళకి ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.
 

56

అలాగే మనం తీసుకునే ఆహారంలో ఒమేగా ఫ్యాటీ త్రీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఇవి చేపలు, అవిసె గింజలు, వాల్నట్స్ వంటి ఆహార పదార్థాలలో ఎక్కువగా దొరుకుతాయి. అంతేకాకుండా మనం కూడా కంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

66

కంటికి సరియైన విశ్రాంతిని ఇవ్వాలి. ఎంత వీలైతే అంత ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడకం తగ్గించండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ సరైన ఆహారం తీసుకోవడం వలన కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved