MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Health Tips: భోజనం తర్వాత ఈ పని చేస్తున్నారా.. అయితే చేజేతులా క్యాన్సర్ ని ఆహ్వానిస్తున్నట్టే!

Health Tips: భోజనం తర్వాత ఈ పని చేస్తున్నారా.. అయితే చేజేతులా క్యాన్సర్ ని ఆహ్వానిస్తున్నట్టే!

Health Tips: సాధారణంగా ధూమపానం చేసే వాళ్ళకి భోజనం ముందు భోజనం తర్వాత సిగరెట్ కాల్చడం ఒక అలవాటు. అయితే ఇలా చేయడం అత్యంత ప్రమాదకరం. క్యాన్సర్ రావడానికి దీనివలన ఎక్కువ అవకాశం ఉంటుంది అంటున్నారు వైద్యులు అదేమిటో చూద్దాం. 

1 Min read
Author : Navya G
Published : Sep 19 2023, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ధూమపానం మీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి హానికరం. భోజనం చేసిన తర్వాత పొగ తాగే అలవాటు ఉన్నవారు ఆ అలవాటు మానుకోవడం ఉత్తమం. ఎందుకంటే యునైటెడ్ కింగ్డం యొక్క నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ యూకే లో మరణాలు మరియు వ్యాధులకు అత్యంత..
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

 ముఖ్యమైన కారణం ధూమపానం అని వెల్లడించింది. 2015 నాటికి భారత దేశంలో ధూమపానం చేసే పురుషుల సంఖ్య 108 మిలియన్ గా అంచనా వేయబడింది. అంటే ఇప్పటికి ఆ సంఖ్య మరింత పెరిగి ఉంటుంది. మామూలుగా ధూమపానం చేస్తేనే ఆరోగ్యానికి హానికరం.

36

 అలాంటిది భోజనం చేసిన తరువాత ధూమపానం చేయాలనుకోవడం మరింత ప్రమాదకరం. ఆహారం తినేటప్పుడు శరీరం దానిని జీర్ణం చేసుకోవాలి అంటే శరీరం ఆహారాన్ని గ్రహించగలిగే రూపంలోకి మారాలి. మనం ఆహారాన్ని నోటిలో పెట్టుకోగానే జీర్ణక్రియ ప్రక్రియ మొదలవుతుంది.

46

నోటిలోని లాలాజలం నుంచి ఎంజైమ్లు ఈ ప్రక్రియను ప్రారంభిస్తాయి. మనం తినే ఆహారం దాదాపు నాలుగు గంటల పాటు కడుపులో ఉంటుంది. అదే సమయంలో సిగరెట్ కాల్చడం వలన శరీరం ఆహార పోషకాలను గ్రహించదు. అలాగే చిన్న ప్రేగులో నిల్వ ఉన్న ఆహారంలో పోషకాలను గ్రహించకుండా..
 

56

 సిగరెట్ లోని నీకోటిన్ ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీనివలన నికోటిన్ రక్తంలోని ఆక్సిజన్ తో బంధిస్తుంది. అలాగే సిగరెట్ తాగేటప్పుడు విడుదలయ్యే ఫ్రీ రాడికల్స్ పేగులు మరియు ఇతర అంతర్గత అవయవాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

66

 అందుకే భోజనం తర్వాత పొగ త్రాగటం వలన పెద్ద పేగు మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి భోజనం తర్వాత సిగరెట్ కాల్చడం చేజేతులా క్యాన్సర్ని ఆహ్వానించటమే అవుతుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Tamarind Water: రోజూ చింతపండు రసం తాగితే ఏం జరుగుతుందో తెలుసా? శరీరంలో వచ్చే మార్పులివే!
Recommended image2
Hyderabad: మెంట‌ల్ హెల్త్‌ బాగుంటేనే ఆరోగ్యంగా ఉన్న‌ట్లు.. అవి కూడా అనారోగ్య స‌మ‌స్య‌లే
Recommended image3
Fertility Crisis: ప్రమాదంలో మానవ జాతి? భవిష్యత్తులో పిల్లలు పుట్టడం కష్టమే.. ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved