పరగడుపున వ్యాయామం చేస్తే ఏమౌతుంది..?
ఏదైనా వ్యాయామం చేసే ముందు పీకలదాకా తినడం అస్సలు మంచిది కాదట. కాబట్టి.. ఉదయాన్నే పరగడుపున వ్యాయామం చేయడం వల్ల శరీరం నుంచి ఎనర్జీ విడుదల అవుతుంది.

వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ వ్యాయామం చేసేవారు ఎంతో ఫిట్ గా ఉంటారు. ఆరోగ్యంగానూ ఉంటారు. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే.. మనలో చాలా మందికి అసలు వ్యాయామం ఎప్పుడు చేయాలి అనే విషయంలో అవగాహన ఉండదు. ఉదయం చేయాలా.. లేక సాయంత్రం చేయాలా..? ఉదయాన్నే చేస్తే.. తిని చేయాలా..? తినకముందు చేయాలా అనే డౌట్స్ ఉంటాయి. వీటిపై నిపుణులు ఏం చెబుతున్నారు. పరగడుపున వ్యాయామం చేస్తే ఏమౌతుందో ఇప్పుడు చూద్దాం.

వ్యాయామం, ఏదైనా క్రీడా ప్రాక్టీస్.. ఉదయాన్నే చేయడం మంచిదట. ఏదైనా వ్యాయామం చేసే ముందు పీకలదాకా తినడం అస్సలు మంచిది కాదట. కాబట్టి.. ఉదయాన్నే పరగడుపున వ్యాయామం చేయడం వల్ల శరీరం నుంచి ఎనర్జీ విడుదల అవుతుంది.

ఈ విషయంపై నార్త్ఉంబ్రియా యూనివర్శిటీ చేసిన పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది. పరగడుపున వ్యాయామం చేయడం వల్ల తొందరగా బరువు తగ్గే అవకాశం ఉంటుందట. అంతేకాకుండా.. ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారట.

పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న దాదాపు 12 మంది పురుషులపై ఈ పరిశోధన చేశారట. వారిలో సగం మందిని పరగడుపున వ్యాయామం చేయించగా.. సగం మందికి అల్పాహారం ఇచ్చి ఆ తర్వాత వ్యాయామం చేయించారట.

వ్యాయామం తర్వాత.. వారందరికీ చాక్లెట్ షేక్, పాస్తా పెట్టారట. ఆ తర్వాత వారిలోని కొవ్వును పరిశీలించారట. పరగడుపున వ్యాయామం చేసిన వారిలో కొవ్వు శాతం తక్కువగానూ.. అల్పాహారం చేసిన తర్వాత వ్యాయామం చేసిన వారిలో కొవ్వు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

బరువు తగ్గాలి అనుకునే వారు మాత్రం కచ్చితంగా... పరగడుపున వ్యాయామం చేయడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

అలాకాదు.. మేము పరగడుపున వ్యాయామం చేయలేము అనుకునేవారు.. వ్యాయామానికి ముందు ఓ సగం అరటి పండు తినొచ్చట. లేదంటే ఒక స్పూన్ బటర్ లేదంటే.. ఒక ఉడకపెట్టిన కోడిగుడ్డు తినొచ్చు. ఇవి తప్ప మరేమీ తీసుకోకూడదు.

వ్యాయామం తర్వాత కచ్చితంగా మంచినీరు తాగాలి. తినడం మాత్రం వెంటనే చేయకూడదు. వ్యాయామం చేసిన ఓ అరగంట తర్వాత తినడం మంచిది.