MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Health
  • హైపర్ టెన్షన్ ని కంట్రోల్ చేసే యోగాసనాలు..!

హైపర్ టెన్షన్ ని కంట్రోల్ చేసే యోగాసనాలు..!

కొన్ని యోగాసనాలతో ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆ యోగాసాలేంటో ఓసారి చూద్దామా..

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 21 2023, 10:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
yoga

yoga

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది హైపర్ టెన్షన్ సమస్య తో బాధపడుతున్నారు. దీనినే హై బీపీ అని కూడా అంటారు. అయితే,  దీని వల్ల గుండె జబ్బులు వచ్చే సమస్య ఎక్కువగా ఉంటుంది. బీపీని కంట్రోల్ చేయడానికి ప్రస్తుతం మనకు ఎన్నో రకాల మందులు, మంచి ఆహారాలు ఉన్నాయి. అయినప్పటికీ, కొన్ని యోగాసనాలతో ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆ యోగాసాలేంటో ఓసారి చూద్దామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

1. ప్రాణాయామం: ఇవి మీ రక్తపోటును తగ్గించడానికి మీరు ఉపయోగించే సులభమైన యోగా అభ్యాసాలలో ఒకటి. అవి శ్వాస వ్యాయామాలు కాబట్టి వాటిని ఎక్కడైనా చేయవచ్చు. ఈ ప్రాణయామం చేయడానికి  ఎటువంటి పరికరాలు అవసరం లేదు. అత్యంత సులభమైన ప్రాణాయామాలలో ఒకటి నాడి శోధన ప్రాణాయామాలు. ఇది కనుక ప్రతిరోజూ చేస్తే, మీ బీపీ అతి తక్కువ కాలంలోనే కంట్రోల్ అవుతుంది.
 

35

2. విరాసన: దీనినే 'హీరో పోజ్' అని కూడా పిలుస్తారు, ఇది దాదాపు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే గొప్ప యోగా భంగిమ. యోగా చేయడం ఇప్పుడే మొదలుపెట్టిన వారు కూడా దీనిని సులభంగా చేయవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అదేవిధంగా బీపీ ని కంట్రోల్ లో ఉంచుతుంది.

45


3. జాను సిర్సాసన: దీనిని 'తల నుండి మోకాలి వరకు' అని కూడా పిలుస్తారు, ఇది మరొక ప్రభావవంతమైన  యోగా భంగిమ. ఇది మీ రక్తపోటును తగ్గించడంలో సహాయపడటమే కాకుండా శరీరంలో ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. 
 

55
balasana

balasana


4. బాలసనా: ఇది మరొక తక్కువ-తీవ్రత యోగా భంగిమ, ఇది రక్తపోటును తగ్గిస్తుంది. శరీరం, మనస్సును విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇది చేయడం కూడా చాలా తేలికగా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved