MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • HealthTips: డెంగ్యూ నివారణ కోసం.. ఇంట్లో వస్తువులతో ఇలా ట్రై చేయండి?

HealthTips: డెంగ్యూ నివారణ కోసం.. ఇంట్లో వస్తువులతో ఇలా ట్రై చేయండి?

Health Tips: డెంగ్యూ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ఆడేస్ అనే ఒక ఆడ దోమ కాటు వల్ల వ్యాపిస్తుంది. ఇది మనం గమనించకపోతే పరిస్థితి మన చేయి దాటిపోతుంది. కాకపోతే ముందుగానే ఈ జ్వరాన్ని గుర్తించి చిన్న చిన్న చిట్కాలతో ఈ వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు. అదేంటో చూద్దాం. 

2 Min read
Author : Navya G
Published : Aug 28 2023, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డెంగ్యూ జ్వరం అనేది దోమ కుట్టిన మూడు నుంచి 14 రోజుల వ్యవధిలో ఈ జ్వరం తాలూకా లక్షణాలు బయటపడతాయి. డెంగ్యూ జ్వరం యొక్క మొట్టమొదటి లక్షణం శరీరంలో ప్లేట్లెట్ల స్థాయి పడిపోవడం. అందువల్ల మీకు తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, దద్దుర్లు, అలసట, వికారం  వంటివి సంభవిస్తాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

డెంగ్యూ కోసం టీకా మాత్రమే నివారణ చర్య కాదు. మీ ఇంట్లోనే అందుబాటులో ఉన్న వాటితో కూడా డెంగ్యూ నివారించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. బాగా నానబెట్టిన వేపాకుల రసాన్ని తాగడం వల్ల రక్త ఫలకికల స్థాయిని, తెల్ల రక్త కణాలు స్థాయిని ఒకేసారి పెంచుతుంది.
 

36

అంతేకాకుండా మీ శరీరానికి కావలసిన రోగ నిరోధక వ్యవస్థని అందిస్తుంది. అలాగే ఆరెంజ్ తీసుకోవటం వలన కూడా డెంగ్యూ జ్వరాన్ని అదుపులో ఉంచవచ్చు. రోగ నిరోధక వ్యవస్థలో ఉన్న ప్రతిరక్షకాలను ప్రోత్సహించడంలో ఆరెంజ్ జ్యూస్ ఎంతో సహాయపడుతుంది.
 

46

శరీరంలో మలినాలను మూత్ర విసర్జన ద్వారా బయటికి పంపించడంతోపాటు చర్మ కణాల మరమ్మతు చర్యలను ప్రేరేపించి కొత్త చర్మ కణాల దృష్టికి సహాయపడుతుంది. అలాగే తులసి ఆకులను నమలడం వల్ల డెంగ్యూ సహజంగానే నివారించబడుతుంది.

56

ఈ మొక్కలో ఉన్న సారం DENV-1 అనే డెంగ్యూ వైరస్ ని నిరోధించడంలో సామర్థ్యాన్ని కలిగి ఉందని పరిశోధనల ద్వారా కనుగొనబడింది. తులసి ఆకులని శుభ్రం చేసుకుని నేరుగా తినవచ్చు లేదా టీ చేసుకుని తాగినా కూడా మంచి ఉపయోగం ఉంటుంది. అలాగే బొప్పాయి ఆకులని వాడటం వల్ల కూడా శరీరంలో ప్లేట్ల స్థాయిని పెంచవచ్చు.
 

66

ఈ ఆకుల్లో ఉండే విటమిన్ సి మీ రోగనిరోధక వ్యవస్థని పటిష్టం చేస్తుంది. అలాగే రక్తంలో అధికంగా ఉండే మలినాలని కూడా తొలగిస్తుంది దీనికి మీరు చేయవలసిందల్లా బొప్పాయి ఆకులని ముద్దగా నూరి దాని నుంచి రసాన్ని వేరు చేసి ప్రతిరోజు ఒక గ్లాసు చొప్పున తాగుతూ ఉండాలి. ఇంటి చిట్కాలు పాటించినప్పటికీ ఎప్పటికప్పుడు వైద్యుడి పర్యవేక్షణలో ఉండటం చాలా అవసరం.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Recommended image2
Banana: పండిపోయిందని అరటిపండును పడేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే అస్సలు ఆ పనిచేయరు?
Recommended image3
Husband Health: మీ భర్త హెల్తీగా ఉండాలంటే.. భార్యలు తప్పక తెలుసుకోవాల్సిన 5 ఆరోగ్య సూత్రాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved