MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
• Home
• Life
• Health
• రోజూ ఇలా చేస్తే.. ఆరోగ్యం మీ చెంతే..!

రోజూ ఇలా చేస్తే.. ఆరోగ్యం మీ చెంతే..!

చాలా మంది సూర్యుడు నడి నెత్తిన వచ్చే వరకు నిద్రలేవరు.  ఆఫీసు వర్క్ కి టైమ్ అయినప్పుడు మాత్రమే నిద్రలేస్తారు. అయితే..  ఆయుర్వేదం ప్రకారం.. సూర్యోదయానికి కనీసం రెండు గంటల ముందే నిద్రలేవాలట.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 21 2021, 02:03 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

ప్రస్తుతం అందరిదీ ఉరుకుల పరుగుల జీవితమే. కరోనా కారణంగా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కి పరిమితమయ్యారు. నిజం చెప్పాలంటే.. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత శరీరానికి అందే కాస్తో  కూస్తో వ్యాయామం కూడా తగ్గిపోయింది. దీంతో.. శరీరానికి అందాల్సిన వ్యాయామం తగ్గి..  మెంటల్ స్ట్రెస్ పెరుగుతోంది.  దాని వల్ల ఇతర అనారోగ్య సమస్యలకు గురౌతున్నారు. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలనే సందేహం మీకు కలగొచ్చు. ఆయుర్వేదం ప్రకారం.. ఈ కింద చెప్పినట్లు చేస్తే.. మీరు ఆరోగ్యంగా ప్రశాంత జీవితాన్ని పొందుతారు. అదెలాగో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

చాలా మంది సూర్యుడు నడి నెత్తిన వచ్చే వరకు నిద్రలేవరు.  ఆఫీసు వర్క్ కి టైమ్ అయినప్పుడు మాత్రమే నిద్రలేస్తారు. అయితే..  ఆయుర్వేదం ప్రకారం.. సూర్యోదయానికి కనీసం రెండు గంటల ముందే నిద్రలేవాలట. అలా చేసిన తర్వాత చిన్నపాటి వ్యాయామాలు, ప్రాణయామం లాంటివి చేయాలట. అలా చేస్తే ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఉంటారట.

39

ఇక లేచిన తర్వాత ముందుగా నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా కళ్లకు నీళ్లు తగడం వల్ల.. నిద్ర మత్తు వదులుతుంది.

49

కచ్చితంగా రాత్రి పడుకునే ముందు టాయ్ లెట్ కి వెళ్లాలట. అలా వెళ్లడం వల్ల నిద్ర మధ్యలో లేవాల్సిన అవసరం ఉండదు. నిద్ర కలత ఏర్పడదు.

59

లేవగానే బ్రష్ చేయడం ఒక్కటే కాదు.. ఉప్పు నీటితో నోరు పుక్కిలుంచి ఊయాలి. అలా చేయడం వల్ల చిగుళ్లు బలంగా మారతాయి.

69

చర్మం మాయిశ్చరైజ్ గా ఉంచడానికి కేవలం క్రీములు వాడితే సరిపోదు. వారానికి కనీసం రెండు లేదా మూడుసార్లు ఆయిల్ తో మసాజ్ చేయాలి.

79

ఇక వ్యాయమం చేయాలి అంటే.. జిమ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. జాగింగ్ కి వెళ్లడం.. చిన్నపాటి వ్యాయామాలు చేసుకోవాలి. అప్పుడు శరీరం ఫిట్ గా ఉంటుంది.

89

లేదంటే.. ప్రతిరోజూ యోగా చేయడం మంచి అలవాటు. దీని వల్ల రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. ఉదయం యోగా చేసి.. సాయంత్రం వ్యాయామం చేయడం ఉత్తమం.

99

ఇక ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా ఆయిల్ పుడ్స్ కి బదులు, మొలకలు, పెరుగు, పండ్లు, జ్యూసులు తీసుకోవడం మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved