MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • సరైన టైం లో తింటే చాలా?

సరైన టైం లో తింటే చాలా?

మన ఆహారపు అలవాట్లు మన శరీరాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. మనం తినే విధానం కూడా మన శరీరాన్ని అలాగే ప్రభావితం చేస్తుంది. అందుకే మన ఆహారపు అలవాట్లు బాగుండాలి. 10 గంటల లోపు తింటే మనం ఆరోగ్యంగా ఉంటామని ఒక అధ్యయనం కనుగొంది.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 11 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కేవలం తినడం వల్లే బరువు పెరుగుతారని మీరు కూడా నమ్ముతారా? ఒకవేళ అవును అనుకుంటే.. ఒక అధ్యయనం వెల్లడించిన ఫలితాలను చూస్తే షాక్ అవుతారు. లండన్ లోని కింగ్స్ కాలేజ్ పరిశోధకులు యూరోపియన్ న్యూట్రిషన్ కాన్ఫరెన్స్ లో ..10 గంటలలోపు అంటే రోజుకు కేవలం 10 గంటల నిర్ణీత సమయంలో తింటే మీ మానసిక స్థితి, ఆకలి, శక్తి స్థాయిలు మెరుగుపడతాయని వెల్లడించారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అంటే మీరు పగటిపూట ఏం తినాలనుకుంటున్నారో వాటిని 10 గంటల్లోపు తినాలన్న మాట. అలాగే మిగిలిన 14 గంటల్లో మీరు ఏమీ తినకూడదు. దీనినే మనం అడపాదడపా ఉపవాసం అని అంటాం.  ఈ తినే పద్ధతిని అవలంబించడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మనం ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఈ పద్ధతిని అనుసరించాలి. అప్పుడే మీ ఆరోగ్యంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఈ 10 గంటల భోజన సమయంలో మీరు ఎక్కువగా నివారించాల్సిన అవసరం లేదు. అయితే ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాల్సి ఉంటుంది. 
 

36

ఈ అధ్యయనం ప్రకారం.. మన ఆరోగ్యం ఎలా ఉండాలనేది మనం తినే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే మన ఆహారపు అలవాట్లు మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. మరి ఏయే ఆహారాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

46

భోజన సమయం 

మనం ఏ సమయంలో తింటామనేది కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. రాత్రి లేట్ గా తినడం, ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను తినకపోవడం వంటి అలవాట్లు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే తిరోజూ ఒకే సమయానికి తినేలా షెడ్యూల్ చేయండి. అయితే భోజన సమయాన్ని సెట్ చేసేటప్పుడు రాత్రి 7-7:30 గంటల మధ్య భోజనం చేసేలా చూసుకోండి. 
 

56

ఆహారాన్నిబాగా నమిలి తినాలి

బిజీలైఫ్ స్టైల్ వల్ల చాలా మంది త్వర త్వరగా తింటుంటారు. అంటే ఫుడ్ ను సరిగ్గా నమలరు. అయితే ఫుడ్ ను సరిగ్గా నమిలితే మన లాలాజలం ఆహారంతో బాగా కలిసిపోతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. మనం ఫుడ్ ను సరిగ్గా నమలనప్పుడు లాలాజలం మన ఆహారంతో సరిగ్గా కలవదు. దీని వల్ల మీకు జీర్ణక్రియలో సమస్యలు వస్తాయి.
 

66

ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తినండి

మనలో చాలా మంది బోర్ గా అనిపించినప్పడు ఏదో ఒకటి తింటుంటారు. కానీ దీనివల్ల  మీరు బరువు  పెరిగి ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడతారు. అందుకే మీరు తినడానికి ముందు ఎందుకు తినాలనుకుంటున్నారో తెలుసుకోండి. మీకు ఆకలిగా అనిపించినప్పుడు మాత్రం తినండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved