MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Health Tips: మందుల ప్రమేయం లేకుండా.. మధుమేహాన్ని తగ్గించే విధానాలు!

Health Tips: మందుల ప్రమేయం లేకుండా.. మధుమేహాన్ని తగ్గించే విధానాలు!

Health Tips: ఈ రోజుల్లో షుగర్ అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే పూర్తిగా మెడిసిన్ మీద ఆధారపడకుండా కొన్ని చిట్కాలతో మధుమేహాన్ని కంట్రోల్ చేయొచ్చు అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం. 

1 Min read
Author : Navya G
Published : Sep 05 2023, 12:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Diabetes

Diabetes

 మధుమేహం అనేది ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది. ఏమాత్రం షుగర్ లెవెల్స్ పెరిగినా  కిడ్నీ డ్యామేజ్ కి, కంటి సమస్యలకు, నరాలు దెబ్బ తినటం  అలాగే ముఖ్యంగా గుండెపోటు కి దారితీస్తుంది. కాబట్టి షుగర్ లెవెల్స్ విషయంలో అసలు అశ్రద్ధ చేయకండి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
diabetes

diabetes

 అలాగే పూర్తిగా మందుల మీద ఆధారపడకుండా కొన్ని చిట్కాలు ద్వారా కూడా షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్లు చేయవలసిన అతి ముఖ్యమైన పని సరైన ఆహారం తీసుకోవడం.

36

నోటికి రుచిగా ఉంది కదా అని ప్రతీ పదార్థం కడుపులో వేసేస్తే అది షుగర్ లెవెల్స్  ని అమాంతం పెంచేస్తుంది. కాబట్టి మీరు తీసుకునే ఫుడ్ లో షుగర్ కంటెంట్ తక్కువగా.. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ప్రిఫర్ చేయాలి. అలాగే నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి.
 

46

అలాగే జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ బాగా తగ్గించాలి. మీ షుగర్ లెవెల్స్ మీ బరువు మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు బరువు ఎక్కువగా ఉన్నట్లయితే కచ్చితంగా మీ బరువుని తగ్గించుకునే ప్రయత్నం చేయండి.

56

రోజు గంట సేపు కచ్చితంగా వ్యాయామం చేయాలి. మీరు చేసే వ్యాయామం వలన షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ అవుతాయి. అలాగే ఒత్తిడిని బాగా తగ్గించుకోవాలి. అందుకోసం యోగ, మెడిటేషన్ వంటివి చేయటం ఉత్తమం. అలాగే షుగర్ ఉన్న వ్యక్తులు కచ్చితంగా రోజుకి 8 గంటలు నిద్ర పోవాల్సిందే.

66

ప్రశాంతమైన నిద్ర ఒక మనిషికి ఎన్నో రోగాలని దూరం చేస్తుంది. కాబట్టి పడుకునే ముందు గోరు వెచ్చని పాలు తాగటం, తేలికపాటి నడక మంచి నిద్రకి  ఎంతో అవసరం. చిన్న చిన్న జాగ్రత్తలు  తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని గ్రహించండి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? ఎక్కువ తింటే ఏమవుతుంది?
Recommended image2
Sugar: శరీరంలో చక్కెర మోతాదు పెరిగితే పేగుల్లో జరిగేది ఇదే!
Recommended image3
Tamarind Water: రోజూ చింతపండు రసం తాగితే ఏం జరుగుతుందో తెలుసా? శరీరంలో వచ్చే మార్పులివే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved