MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Health
• రోజులో ఎంత తింటున్నారు? ఏం తింటున్నారు? మీకేమైనా ఐడియా ఉంటోందా??

రోజులో ఎంత తింటున్నారు? ఏం తింటున్నారు? మీకేమైనా ఐడియా ఉంటోందా??

బరువు తగ్గడం లేదా చక్కని శరీరాకృతి కోసం...నిత్యం ప్రయత్నిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే.. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మూడు సూత్రాల్ని ఫాలో అవ్వడమే.

2 Min read
Bukka Sumabala
Published : Jun 30 2021, 12:47 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

బరువు తగ్గడం లేదా చక్కని శరీరాకృతి కోసం...నిత్యం ప్రయత్నిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే.. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మూడు సూత్రాల్ని ఫాలో అవ్వడమే.

బరువు తగ్గడం లేదా చక్కని శరీరాకృతి కోసం...నిత్యం ప్రయత్నిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే.. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మూడు సూత్రాల్ని ఫాలో అవ్వడమే.

బరువు తగ్గడం లేదా చక్కని శరీరాకృతి కోసం...నిత్యం ప్రయత్నిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే.. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మూడు సూత్రాల్ని ఫాలో అవ్వడమే.

211

మొదటిది ఏమిటంటే, మీరు ఏం తింటున్నారో.. రోజు మొత్తంలో ఎంత తినాలో అనే విషయం మీద జాగ్రత్త వహించాలి. మీ ప్లేట్ లో ఉన్న ఆహారం పోషకాలతో సమృద్ధిగా ఉండాలి. అంతేకాదు మీ ఫిట్‌నెస్ ప్లాన్‌కు సరిపోయేలా సరైన మోతాదుల్లో ఉండాలి.

311

చాలామంది త్వరగా బరువు తగ్గడంకోసం.. వారి ఫిట్‌నెస్ ఆబ్జెక్టివ్ ను తొందరగా చేరుకోవడం కోసం ఆహారంలో కేలరీలను తగ్గించడం, ప్రోటీన్ లేదా కొవ్వులను పెంచడం,  అడపాదడపా ఉపవాసం పాటించడం చేస్తుంటారు.

411

అయితే దీంతో ఎంత వేగంగా బరువు తగ్గుతారో.. మళ్లీ అంతే వేగంగా గెయిన్ అయ్యే అవకాశాలుంటాయి. అంతేకాదు బలహీనత, అలసట పెరుగుతుంది. అలా కాకుండా ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకుంటే సరైన పరిమాణంలో తినడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.

511

ఎంత తినాలి?
కేలరీలు తగ్గించడం,  భోజనం స్కిప్ చేయడం అస్సలు మంచిది కాదు.  కడుపు నిండడానికి తగినంత తినండి. అది 1 చపాతీ కావచ్చు, లేదా 3 కావచ్చు. మీరు ఆరోగ్యంగా, టైం ప్రకారం తింటున్నంత కాలం ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

611

భోజనం చేసేప్పుడు ముఖ్యంగా మూడు విషయాలు బాగా గుర్తుంచుకోవాలి. దీనివల్ల అందమైన శరీరాకృతితో పాటు ఆరోగ్యవంతమైన శరీరమూ మీ సొంతమవుతుంది.

711

హాడావుడిగా తినకూడదు. బైటికి వెళ్లే హడావుడిలో ఏదో తిన్నాం అనిపిస్తుంటారు చాలామంది. అయితే ఆరోగ్యానికి ఇది అంత మంచిది కాదు.

811

ఇంట్లోని వారందరూ ఒకేసారి కలిసి భోజనం చేయకపోయినప్పటికీ.. మీరు డైనింగ్ టేబుల్ లేదా కామన్ ఏరియాలో భోజనం చేయండి. ఏదో పనిచేసుకుంటూ గదిలో కూర్చునో, అటూ, ఇటూ తిరుగుతూనో తినొద్దు.
వీలైతే నేలమీద బాసింపట్టు వేసుకుని కూర్చుని తినడం చాలా మంచిది.

911

చాలామంది ఆహారాన్ని నమలకుండా మింగేస్తుంటాడు. చాలా స్పీడ్ గా తింటుంటారు. దీనివల్ల మీరు ఎంత తిన్నారు? ఏం తిన్నారు? అనేది అర్థం కాదు. దీనివల్ల అతిగా తినేస్తారు. అందుకే తినేప్పుడు తింటున్న ఆహారం మీద దృష్టి పెట్టండి. ఒక ముద్ద పూర్తిగా నమిలి మింగిన తరువాత మరో ముద్ద పెట్టుకోండి.

1011

ఇక చాలా మందికి భోజన సమయంలో మల్టీ టాస్కింగ్ అలవాటు ఉంటుంది. సోషల్ మీడియా పేజీని స్క్రోల్ చేయడం లేదా టెలివిజన్‌లో ఇష్టమైన ప్రోగ్రాం చూస్తూనో తింటుంటారు.

1111

దీనివల్ల తిండిమీద ధ్యాస ఉండదు. ఎక్కువగా తినేస్తారు. అందుకే తినేప్పుడు భోజనం మీదనే దృష్టి పెట్టండి.. నిశ్శబ్దంగా తినండి.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved