MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • Health
  • ఫోన్, ల్యాప్ టాప్ చూసి కంటి నొప్పి వస్తోందా? తగ్గాలంటే ఇలా చేయండి

ఫోన్, ల్యాప్ టాప్ చూసి కంటి నొప్పి వస్తోందా? తగ్గాలంటే ఇలా చేయండి

ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కంటి నొప్పి వస్తుంది. అంతేకాదు ఇతర కంటి సమస్యలు కూడా వస్తాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ కంటి నొప్పిని తగ్గించుకోవచ్చు.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 20 2023, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మన శరీరంలోని ప్రతి భాగం మృదువుగా ఉంటుంది. కానీ వీటిలో మన కళ్లు మొదటి స్థానంలో ఉంటాయి. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాదు చిన్న చిన్న పిల్లలకు కూడా కళ్లద్దాలను వాడుతున్నారు. కంటి సంరక్షణలో ఏ చిన్న పొరపాటు చేసినా పెద్ద సమస్యలనే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్లు, ల్యాప్ టాప్ లలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. దీనివల్లే ఎన్నో కంటి సమస్యలు వస్తున్నాయి. ఎలకా్ట్రనిక్ గాడ్జెట్లను మితిమీరి వాడటం వల్ల కళ్లు బలహీనపడతాయి. సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎన్నో కంటి సమస్యలు వస్తాయి. ఫోన్లు లేదా ల్యాప్టాప్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కళ్ల నొప్పి వస్తుంది. మరి ఈ నొప్పిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
cucumber

cucumber

కీరదోసకాయ

మొబైల్ డివైజ్ లు, ల్యాప్ టాప్ లలో ఎక్కువ సమయం గడపడం వల్ల కళ్లలో నొప్పి వస్తుంటే.. కీరదోసకాయ ఈ నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. నొప్పిని తగ్గించుకోవాలంటే కీరదోసకాయ ముక్కలను కట్ చేసి కళ్లపై 20 నిమిషాల పాటు పెట్టండి. ఇది కాకుండా కీరదోసకాయను తురిమి మీ కళ్లపై పెట్టండి. కీరదోసకాయలను ఉపయోగించడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 

34

రోజ్ వాటర్

రోజ్ వాటర్ కూడా కళ్లకు మేలు చేస్తుంది. రోజ్ వాటర్ కంటి నొప్పిని, చికాకును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం 2 నుంచి 3 చుక్కల రోజ్ వాటర్ ను కళ్లలో వేసి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. కళ్లలో దురద సమస్యకు కూడా రోజ్ వాటర్ ప్రయోజనకరంగా ఉంటుంది. 

 

44

బంగాళాదుంపలు

కీరదోసకాయల మాదిరిగానే బంగాళాదుంపలు కూడా కంటి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందుకోసం ముందుగా బంగాళాదుంప ముక్కలను కట్ చేసి ఫ్రిజ్ లో 20 నిమిషాలు పెట్టండి. ఆ తర్వాత చల్లటి ముక్కలను మీ కళ్లపై పెట్టుకోండి. దీని వాడకం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved