MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • చిన్న గాయమైనా రక్తం కారుతోందా? అయితే మీకు ఆ లోపమున్నట్టే..

చిన్న గాయమైనా రక్తం కారుతోందా? అయితే మీకు ఆ లోపమున్నట్టే..

చిన్న చిన్న గాయాలు తరచుగా అవుతుంటాయి. ఇది సహజం. కానీ చిన్నచిన్న గాయాలకు రక్తం రావడం మంచిది కాదు. అయితే కొంతమందికి మాత్రం ఇలా అవుతుంటుంది. ఇలాంటి వారికి శరీరంలో కొన్ని లోపాలున్నట్టేనంటున్నారు నిపుణులు. అవేంటంటే? 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Feb 03 2024, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మన శరీరం సజావుగా పనిచేయడానికి రక్తం చాలా చాలా అవసరం. మన శరీరంలో రక్తం ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. అయితే చర్మంపై ఎక్కడైనా స్క్రాచ్ లేదా గాయం అయినప్పుడు రక్తం కారుతుంది. ఇది సహజం. కానీ దెబ్బలు బాగా తగిలినప్పుడు మాత్రమే రక్తం కారుతుంది. అయితే కొంతమందికి చిన్న చిన్న గాయాలైనా రక్తం ఎక్కువగా వస్తుంటుంది. కానీ ఇది అస్సలు మంచిది కాదు. ఇది మీకు ఉన్న కొన్ని సమస్యలను సూచిస్తుంది తెలుసా? 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
vitamin k deficiency

vitamin k deficiency


రక్తస్రావాన్ని ఆపడానికి విటమిన్ కె సహాయపడుతుందా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలో విటమిన్ కె లోపం ఉన్నవారికే చిన్న దెబ్బలైనా రక్తస్రావం అవుతుంది. నిజానికి విటమిన్ కె మన రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. విటమిన్ కె ప్రోథ్రాంబిన్ అనే ప్రోటీన్ తయారు చేయడానికి సహాయపడుతుంది,.ఇది రక్తం గడ్డకట్టడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది గాయం నయం చేయడానికి కూడా సహాయపడుతుంది. గాయం తర్వాత అధిక రక్తస్రావం జరిగి రక్తం గడ్డకట్టకపోతే ఆ వ్యక్తి కూడా చనిపోతాడని నిపుణులు చెబుతున్నారు. 
 

34

అలాగే ఈ విటమిన్ కె మన ఎముకలు, గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా ఇతర విషయాలలో కూడా శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మరి ఈ విటమిన్ కె లోపం లక్షణాలు ఏంటో తెలుసుకుందాం పదండి. 
 

44
vitamin k deficiency

vitamin k deficiency

విటమిన్ కె లోపం లక్షణాలు ఏంటి? 

చిన్న గాయాలకే రక్తం ఎక్కువగా కారుతుంది
గాయమైన తర్వాత రక్తస్రావం ఆలస్యం కావడం
గాయం త్వరగా నయం కాదు
దంతాలు లేదా చిగుళ్ల నుంచి తరచుగా రక్తస్రావం 
మలవిసర్జన చేసేటప్పుడు కూడా రక్తస్రావం

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Ice Apple: తాటి ముంజల్లో ఇన్ని పోషకాలా? తెలిస్తే బుట్టలు బుట్టలు కొంటారు
Recommended image2
Coriander Benefits: రోజులో ఒక్కసారి కొత్తిమీర వాటర్ తాగితే షుగర్ కంట్రోల్ అవ్వడం పక్కా
Recommended image3
Tea: టీ చేయడానికి ఏ గిన్నె బెటర్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved