MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Health
  • Health Tips: మాంసాహారం బాగా తింటున్నారా.. అయితే మధుమేహం కోరి తెచ్చుకున్నట్లే?

Health Tips: మాంసాహారం బాగా తింటున్నారా.. అయితే మధుమేహం కోరి తెచ్చుకున్నట్లే?

Health Tips: ప్రపంచంలో చాలా ఎక్కువ మంది సఫర్ అవుతున్న ప్రాబ్లం డయాబెటిస్. అలాంటి డయాబెటిస్ మాంసాహారం ఎక్కువగా తినే వాళ్ళకి వస్తుందంట. నాన్ వెజ్ ప్రియులకి షాకిచ్చే ఈ న్యూస్ గురించి తెలుసుకుందాం. 

1 Min read
Author : Navya G
Published : Jul 08 2023, 10:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ఒకప్పుడు షుగర్ కొంచెం వయసు మీద పడిన తరువాత వచ్చేది లేదా వంశపారంపర్యంగా వచ్చేది కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా జన్యుపరంగా ఎలాంటి లోపాలు లేనప్పటికీ షుగర్ వ్యాధి పట్టి ఏడుస్తుంది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం తీవ్ర ఒత్తిడితో కూడిన ఉద్యోగ వ్యాపారాలు చేయడం వంటివి మధుమేహానికి గురి చేస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది సఫర్ అవుతున్న వ్యాధి షుగర్. షుగర్ వ్యాధిన పడిన వారిలో చాలా ఎక్కువ మంది మాంసాహార ప్రియులే ఉన్నారని ఇటీవల ఒక యూనివర్సిటీ పరిశోధన చేసి నిరూపించింది. స్పెయిన్ లోని రొవీరా ఐ విర్జిల్ యూనివర్సిటీ ఈమధ్య మధుమేహం మీద ఒక పరిశోధన చేసింది.

36

ఈ పరిశోధనలో తేలింది ఏమిటంటే ఎక్కువ మాంసాహారం తీసుకునేవారు డయాబెటిక్ బాధితులుగా మారుతున్నారు. నోటికి రుచిగా ఉంటుందని శరీరం పుష్టిగా ఉంటున్నాను కారణాలు ఏవైనా ఎక్కువగా నాన్వెజ్ తింటున్నారు నేటి జనరేషన్ వాళ్ళు కానీ ఆ ఇష్టం..

46

 మధుమేహాన్ని తీసుకువస్తుందని గుర్తించలేకపోతున్నారు అని చెప్పుకొచ్చారు యూనివర్సిటీ వారు. ఏం చెప్తున్నారంటే. మాంసాహారం తింటే డయాబెటిస్ బాధితులలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి డయాబెటిస్ ఉన్నవాళ్లు ఎప్పుడు తమ షుగర్ లెవెల్స్ ని ఏ విధంగా ఉన్నాయో చూసుకోవలసిన అవసరం ఉంది.

56

 ఇలాంటి వాళ్లు రెడ్ మీట్ వేట మాంసానికి బదులుగా కొవ్వు తక్కువగా ఉండే చికెన్ చేపలు వంటివి తీసుకోవటం మంచిది అని సూచిస్తున్నారు. అది కూడా మితంగానే తినటం మంచిది లేకపోతే మాంసాహారంలోని ఆర్చి డోనిక్ అనే ఆసిడ్ మానవ మెదడుపై ప్రభావం చూపుతుంది.

66

తద్వారా మనుషులలో రకరకాల రోగాలు సంక్రమిస్తాయి అని చెప్పకు వచ్చారు. ఇంకా వీరు చేసిన పరిశోధనలో శాఖాహారం తినేవారు చాలా తక్కువ మంది డయాబెటిస్ కి గురవుతున్నారు. ఈ వార్త నిజంగా నాన్ వెజ్ ప్రియులకి షాకింగ్ న్యూసే.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved