MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • Health Tips: అపెండిసైటిస్ లక్షణాలు ఏంటి.. అవగాహన కోసం ఓ లుక్కేద్దాం?

Health Tips: అపెండిసైటిస్ లక్షణాలు ఏంటి.. అవగాహన కోసం ఓ లుక్కేద్దాం?

Health Tips: 24 గంటల కడుపునొప్పి అని సాధారణ ప్రజలు పిలుచుకునే ఈ అపెండిసైటిస్ ప్రాణాలు తీసే అంత ప్రమాదకరమైనదా.. వచ్చిన నొప్పి దానికి సంబంధించినది అని  ఎలా తెలుస్తుంది.. అందుకే దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.  

1 Min read
Author : Navya G
Published : Jul 17 2023, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ఉదరం యొక్క దిగువ కుడివైపున పెద్దప్రేగు అని పిలవబడే ఆపెంటిక్స్ ఒక చిన్న వేలు ఆకారంలో ఉండే పౌచ్ తో కలుస్తుంది. మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీ అపెండిక్స్ రోగనిరోధక వ్యవస్థలో పనిచేసే ఒక భాగం. పెద్దవారైనప్పుడు మీ అపెండిక్స్ దీన్ని చేయటం ఆపివేస్తుంది మరియు మీ శరీరంలోని ఇతర భాగాలు ఇన్ఫెక్షన్తో పోరాటంలో సహాయం చేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మీ అపెండిక్స్ బ్లాక్ అయినప్పుడు బ్యాక్టీరియా దాని లోపల గుణించవచ్చు ఇది చీము మరియు వాపు ఏర్పడటానికి దారితీస్తుంది అప్పుడు మీ పొత్తికడుపులో విపరీతమైన నొప్పి కలుగుతుంది.

36

 ప్రతి 100 మందిలోని ఐదు నుంచి తొమ్మిది మంది వ్యక్తులు ఈ నొప్పితో ఇబ్బంది పడతారు. ఎక్కువగా 10 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తులు ఈ నొప్పికి గురవుతారు. నొప్పి వచ్చినప్పుడు మీ కుడి..

46

 దిగువ పొత్తికడుపుకు తరచుగా వ్యాపించే ఊహించని నొప్పికి దగ్గరగా ప్రారంభమవుతుంది. నేను దగ్గినప్పుడు నడిచినప్పుడు మరింత ఎక్కువవుతుంది. గర్భధారణ సమయంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.

56

అపెండిసైటిస్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి అక్యూట్ అంటే తీవ్రమైన అపెండిసైటిస్ దీనికి అత్యవసరమైన వైద్య సంరక్షణ చాలా అవసరం చికిత్స చేయకుండా వదిలేస్తే అది మీ అపెండిక్స్ యొక్క చీలికకు దారితీస్తుంది. ఇది చాలా వరకు మరణానికి దారితీస్తుంది. ఇక రెండవది దీర్ఘకాలిక అపెండిసైటిస్ దీనిని క్రానిక్ అని కూడా అంటారు.

66

ఇది అంతా ప్రమాదకరమైనది కాదు కానీ ఆ బాధ కొన్ని నెలలు మరియు సంవత్సరాలు కూడా భరించవలసి ఉంటుంది ఈ రకమైన అపెండిసైటిస్ నిర్ధారణ చాలా కష్టం కావచ్చు. అప్పుడప్పుడు ఇది తీవ్రమైన అపెండిసైటిస్గా మారి ప్రాణానికి ప్రమాదాన్ని కూడా తీసుకురావచ్చు. కాబట్టి ఈ హపెండిసైటిస్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తరచుగా వైద్యుని పర్యవేక్షణలో ఉండండి.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved