MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Health
  • రోజూ ఉల్లిపాయలను తింటే..!

రోజూ ఉల్లిపాయలను తింటే..!

ఉల్లిపాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి.  

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 29 2023, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
onion odour

onion odour

ఏ కూరగాయలు ఉన్న లేకున్నాప్రతి వంటగదిలో ఉల్లిపాయలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్లు, సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మంటను నివారించడానికి, ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు ఈ ఉల్లిపాయలు గుండె జబ్బులు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
onion

onion

ఉల్లిపాయలలో  ఎక్కువ మొత్తంలో క్వెర్సెటిన్ ఉంటుంది. దీనిలో ఫ్లేవనాయిడల్లు, యాంటీఆక్సిడెంట్లు,  యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.

37
onion

onion

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉన్న 54 మంది మహిళలపై జరిపిన ఒక అధ్యయనంలో..  రోజుకు 80-120 గ్రాముల ఉల్లిపాయలు తినడం వల్ల మొ, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని కనుగొన్నారు.

47
onion

onion

వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి కూరగాయలు కడుపు, పెద్దప్రేగు క్యాన్సర్లతో సహా కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే  ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 2014 లో 13,333 మంది పాల్గొన్న 16 అధ్యయనాల సమీక్షలో.. ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తినేవారికి పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 15% తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.

57
onion

onion

ఉల్లిలోని సల్ఫర్ కలిగిన సమ్మేళనం క్యాన్సర్ కణితి అభివృద్ధిని తగ్గించడానికి, అండాశయ క్యాన్సర్ పెరగకుండా చేయడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయలో ఫిసెటిన్, క్వెర్సెటిన్ కూడా ఉంటాయి. ఇవి ఫ్లేవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి కణితి పెరుగుదలను నిరోధిస్తాయి.

67

ఉల్లిపాయలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ లేదా ప్రీ డయాబెటిస్ ఉన్నవారు ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తినడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్ ఉన్న 84 మందిలో జరిపిన ఒక అధ్యయనంలో 100 గ్రాముల ఉల్లిపాయలను తినడం వల్ల 4 గంటల తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని కనుగొన్నారు. 

77

ఉల్లిపాయల్లో గట్ ఆరోగ్యానికి అవసరమైన ఫైబర్, ప్రీబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రీ బయోటిక్స్ జీర్ణం కాని ఫైబర్స్. ఇవి ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నమవుతాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved